Telugu News » Tag » school news
Female Teacher : గురువు అంటే దైవంతో సమానం.. విద్యార్థి గురువు నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రుల నుండి కంటే గురువు నుండి ఎన్నో విషయాలను నేర్చుకునే విద్యార్థులు గురువు తప్పుడు బాట నడిస్తే అదే తప్పుడు బాటను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువులు పాఠశాలలో ఉన్న సమయంలో విద్యా బోధన చేసే సమయంలో ఎంతో గొప్పగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలాంటి గురువు స్థానంలో ఉండి ఒక మహిళ టీచర్ మద్యం సేవించి […]