Telugu News » Tag » 'SBI Green PIN'
ఉరుకుల పరుగులు జీవితం..లైఫ్ అంతా పాసవార్డ్స్ మయం అయిపోయింది. ఫోన్, ల్యాప్ ట్యాప్, ట్యాబ్ అన్నింటికి పాస్ వర్డ్స్ ఉండాల్సిందే. ఇక లెక్కకు మించిన బ్యాంకు అకౌంటులు. ఈ క్రమంలో ఎన్నో ఏటీఎంలు ఉంటాయి. వాటిని పిన్ నంబర్స్ అన్ని గుర్తు పెట్టుకోవడం కష్టమే. ఏటీఎం పిన్ మర్చిపోవడం సహజంగా జరిగేదే. యూపీఐలు, ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తూ..రెండు మూడు నెలలు ఏటీఎం వాడకపోతే పిన్ మర్చిపోతాం. మెమరీ పవర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు, ఎప్పుడూ ఏటీఎం కార్డు […]