Venu Madhav : ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వేణు మాధవ్ కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అంతే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇలా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే కన్ను మూశాడు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన దాదాపు […]