Telugu News » Tag » Sarpanch
రోజులు మారుతున్న సరే కొంతమంది బుద్ధి మాత్రం మారడం లేదు. అయితే ఒక మహిళ ఎంతో కష్టపడి ఒక పదవిని చేపట్టిన కూడా కుల వివక్షతో ఆమెకు సమానత్వం లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా తిర్కుతిట్టాయ్ గ్రామంలో దారుణం జరిగింది. అయితే ఆ గ్రామంలో ఓ ఆదివాసీ మహిళా సర్పంచ్ గా ఎన్నికైంది. అయితే ఒక సమావేశంలో అందరూ కుర్చీల మీద కూర్చుంటే సర్పంచ్ అయినప్పటికీ ఆ మహిళా నేల మీద […]