Telugu News » Tag » sarkaru vari pata
Sarkaru vari pata : సర్కారు వారి పాట..సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే నెల రోజుల దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసింది చిత్ర బృందం. హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్ మొదలు పెట్టిన కరోనా కారణంగా నిలిపివేసింది. అయితే ఈనెల 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి మహేష్ ఫస్ట్ లుక్ గానీ, […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట..సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో నటిస్తున్న 27వ చిత్రం. యూనివర్సల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరశురాం పెట్లా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్లో 25 శాతం చిత్రీకరణ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. 25 రోజుల టాకీపార్ట్ కంప్లీట్ చేయాలని చిత్ర షూటింగ్ మొదలు పెట్టారు. కానీ యూనిట్ సభ్యులలో 5 […]
Sarkaru Vaari Paata బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఏ సినీ ఇండస్ట్రీ అయినా తనకు సంబంధం లేదు.. జాగ్రత్తలు పాటించకపోతే తన పని తాను చేసుకుంటూ పోతానంటుంది కరోనా మహమ్మారి. ఎక్స్ ట్రా డోస్ తో సెకండ్ వేవ్ అంటూ తన విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తూ అందర్ని హడలెత్తిస్తుంది. దాదాపు పది నెలల తర్వాత టాప్ హీరోలంతా సినిమా షూటింగ్స్ కి బయలుదేరారు. సరిగ్గా సినిమాలు షూటింగ్స్ అయిపోయే దశలో మళ్ళీ కరోనా ఠారెత్తిస్తోంది. టాలీవుడ్ లో […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా. ఫిబ్రవరిలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ఆ తర్వాత షెడ్యూల్ కూడా మార్చ్ 22 నుంచి ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేయగా ప్రస్తుతం షెడ్యూల్ కి బ్రేక్ పడినట్టు సమాచారం. వాస్తవంగా […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట .. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్ లో 27గా రాబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రంగ్ దే సినిమా రిలీజై కీర్తి సురేష్ అకౌంట్ లో హిట్ చేరింది. దాంతో సర్కారు వారి పాట సినిమాకి కీర్తి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట సినిమా రిలీజ్ ప్రీపోండ్ అవనుందా.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మహేష్ బాబు తన ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం ఇష్టం లేక సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ని సంక్రాంతికి కాకుండా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే దుబాయ్ లో నెల రోజుల టాకీ పార్ట్ తో పాటు ఒక సాంగ్ కూడా కంప్లీట్ అయిన […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రాబోతున్న 27 వ సినిమా. గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై […]
Mahesh babu : మహేష్ బాబు – తమన్నా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఆగడు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా మహేష్ బాబు కి జంటగా నటించింది. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు – తమన్నా జంటగా సినిమా రాలేదు. కాని […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు – గీత గోవిందం ఫేం పరశురాం పెట్ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటుస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో మహేష్ బాబు 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభ కోణాల నేపథ్యం లో […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట సక్సస్ ఫుల్ గా దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి బయలుదేరారు చిత్ర యూనిట్. నెలరోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన పరశురాం … నెక్స్ట్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్.. ఛేజింగ్ సీన్స్ తో పాటు మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ ని […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. 14 రీల్స్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో శరవేగంగా […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రస్తుతం దుబాయ్ లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ అండ్ మహేష్ బాబు – కీర్తి సురేష్ ల మీద కొన్ని కీలకమైన సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు పరశురాం. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో 40 శాతం […]
Sarkaru vari pata : సర్కారు వారి పాట టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాలకి రాని బజ్ క్రియేట్ అయింది. ఏ ముహూర్తాన మేకర్స్ సర్కారు వారి పాట అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారో గాని షూటింగ్ మొదలవక ముందే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక మహేష్ బాబు ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. వరసగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకుంటున్నాయి. టాలీవుడ్ […]
Mahesh babu : మహేష్ బాబు సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తండ్రి సూపర్ స్టార్ కి తగ్గ తనయుడిగా మహేష్ బాబు క్రమ శిక్షణలోనూ సినిమాల ఎంపిక లోనూ గొప్ప పేరును సంపాదించుకున్నాడు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులు ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడో అందరు ఎదురు చూస్తుంటాయి. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తో డైలాగ్ డెలవరీ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులని సంపాదించుకున్నాడు. […]
Salaar : ప్రిన్స్ మహేశ్ బాబు చివరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలై ఏడాది దాటింది. ఆయన నుంచి మరో మూవీ రావాలంటే ఇంకో ఏడాది వరకు ఆగక తప్పట్లేదు. ఎందుకంటే మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ ని 2022 సంక్రాంతి బరిలో ఉంచుతున్నారు కాబట్టి. ఈ విషయాన్ని హీరో మహేశ్ బాబు ఇవాళ ట్విట్టర్ లో పెట్టాడు. నాన్న బాటలో.. మహేశ్ బాబు ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ కూడా […]