Telugu News » Tag » Sarkaru Vaari Paata
Devi Sriprasad And Thaman : టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకులు అనగానే దేవి శ్రీ ప్రసాద్ మరియు తమన్ పేర్ల గుర్తుకొస్తాయి. వారి పేర్లు అంతగా పాపులారిటీని సొంతం చేసుకున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అంటే మాత్రం వెంటనే సమాధానం రావడం కష్టం. ఒకానొక సమయంలో దేవి శ్రీ ప్రసాద్ స్టార్ సంగీత దర్శకుడు అన్నట్లుగా ఆయన పాటలు ఉంటున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా పాట ఏ స్థాయిలో […]
Mahesh Babu And Nithin : మెసేజులిస్తున్న సినిమాలు చాలంటూ సర్కార్ వారి పాట రిజల్ట్ తో మహేష్ బాబుకు తమ మనసులోని మాటను సక్సెస్ ఫుల్ గా కన్వే చేశారు ఫ్యాన్స్. దాంతో త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న మూవీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండాలన్న కసితో ఉన్నాడు. మరోవైపు మాటల మాంత్రికుడు కూడా ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. కాస్ట్ అండ్ క్రూ పై కూడా చాలా కాంసట్రేట్ చేస్తున్నాడట. […]
Mahesh Babu : ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మురిసిపోతున్నారు. ఈ మధ్య మహేష్ ఎక్కువగా గడ్డం లేకుండానే సినిమాల్లో కనిపిస్తున్నాడు. గడ్డంతో కనిపిస్తే మాస్.. ఊర మాస్.. అన్నట్టు లెక్క.! ఆ మధ్య వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమాలో మహేష్ గడ్డంతో కనిపించినా, చాలా తక్కువ సేపు మాత్రమే అలా కనిపిస్తాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో అయితే, నీట్ షేవ్‌తో దర్శనమిచ్చాడు మహేష్‌బాబు. త్రివిక్రమ్ సినిమా కోసం […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలంగా అపజయం అనేది లేకుండా ముందుకు సాగుతున్నారు. సామాజిక నేపథ్యంలో సినిమా చేస్తూ దానికి కొంత కమర్షియల్ విలువలు యాడ్ చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు. చివరిగా సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. నిజమైతే అంచనాలు పీక్స్‌లో.. త్రివిక్రమ్ – మహేష్ మూవీపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. […]
Mythri Movie Makers : ప్రజెంట్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ గా పేరు తెచ్చుకుంది మైత్రీమూవీమేకర్స్. హై రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ పాటిస్తూ, యంగ్ డైరెక్టర్స్ కి కూడా ఛాన్సెస్ ఇస్తూ అటు కమర్షియల్ గా ఇటు ఆర్ట్ పరంగా కొన్నాళ్లుగా సక్సెస్ పాత్ లో రన్నవుతోంది. ఈ బ్యానర్లోంచి వచ్చిన శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం, మత్తువదలరా, చిత్రలహరి, ఉప్పెన లాంటి చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ […]
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచేసింది. ‘సర్కారు వారి పాట’ సినిమాతో పక్కా కమర్షియల్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. తానూ గ్లామర్ డాల్‌లా కనిపించగలనని నిరూపించేసిందీ బ్యూటీ. ఒకప్పుడేమో బొద్దుగుమ్మ.. ఇప్పుడేమో, నాజూకు భామ.! కీర్తి సురేష్‌లో ఈ మార్పు వెరీ వెరీ స్పెషల్ అంతే. అన్నట్టు, ఈ మధ్య కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా కిర్రాకు పుట్టించే స్టిల్స్ దంచేస్తోంది. తాజాగా కీర్తి సురేష్ సోషల్ […]
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్లానింగే ప్లానింగ్ అబ్బా.! ఈ మధ్య కీర్తి సురేష్ హీరోయిన్‌గా ‘చిన్ని’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ కంటెంట్‌లో కీర్తి సురేష్ పూర్తిగా డీ గ్లామర్ రోల్‌లో కనిపించింది. కంప్లీట్ పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ అది. ఆ సినిమాతో కీర్తి సురేష్‌ని అంతకు ముందు కొన్ని కొన్ని విషయాల్లో విమర్శించిన వాళ్లు సైతం, ఈ సినిమా చూశాకా, ప్రశంసలతో ముంచెత్తేయకుండా వుండలేకపోయారు. అంతలా […]
Keerthy Suresh: ‘సర్కారు వారి పాట’ సినిమాతో కీర్తి సురేష్‌కి ‘గ్లామరస్ హీరోయిన్’ అన్న గుర్తింపు కూడా వచ్చేసింది. అంతకు ముందూ ఓ మోస్తరుగా మాత్రమే కీర్తి గ్లామర్ ప్రదర్శించినా, ఆమెకు గ్లామరస్ హీరోయిన్ అన్న గుర్తింపు అయితే దక్కలేదు. ఎలాగైతేనేం, ఆ ఒక్క విషయంలోనూ కీర్తి ‘మమ’ అనిపించేసింది. తర్వాతేంటి.. గ్లామర్‌లో రెచ్చిపోవడమేనా.? ఈ ప్రశ్నకు కీర్తి సురేష్ నుంచి ఆసక్తికరమైన సమాధానం వస్తోంది. ‘పాత్రకు ఎంత గ్లామర్ అవసరమో, అంతవరకూ ఓకే. వల్గారిటీ అనిపిస్తే, […]
Keerthi Suresh : మహానటి మూవీతో నటిగా మరో మెట్టెక్కింది కీర్తిసురేష్. యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డును గెల్చుకోవడమే కాకుండా సౌత్ వైడ్ గా తన ఫ్యాన్ ఫాలోయింగ్ నీ, క్రేజ్ నీ పెంచేసుకుంది. కానీ మహానటి తర్వాత ఈ బ్యూటీకి హిట్ అనే పదమే మహా కష్టమైపోయింది పాపం. విక్రమ్, విజయ్, రజనీ, మహేష్, మోహన్ లాల్ ఇలా స్టార్లతో నటించిన చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా పోటీపడి మరీ బొక్కాబోర్లాపడ్డాయి. సక్సెస్ […]
Keerthy Suresh: ‘మహానటి కీర్తి సురేష్’ కాస్తా.. ‘కళావతి కీర్తి సురేష్‌గా ట్యాగ్‌ని మార్చేసుకుంది ‘సర్కారు వారి పాట’ సినిమా పుణ్యమా అని. ట్యాగ్‌తో పాటు, కీర్తి సురేష్ ఇమేజ్ కూడా పూర్తిగా మారిపోయింది ఈ సినిమాతో. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కీర్తి సురేష్ ఈ సినిమాలో మేకోవర్ చూపించింది. నెగిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా రిజల్ట్ టాప్ క్లాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుని సత్తా చాటింది. దాంతో హీరోయిన్ కీర్తి సురేష్ కీర్తి […]
Mahesh Babu: ఓ వైపు పవర్ ర్యాగింగ్.. ఇంకో వైపు మెగా ర్యాగింగ్.. వెరసి సూపర్ స్టార్ అభిమానుల్లో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్.. వీళ్ళెవరూ మాట్లాడలేదంటూ తెగ బాధపడిపోయారు మహేష్ అభిమానుల పేరుతో కొందరు దురభిమానులు. మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినాగానీ, ఆ దురభిమానులు.. ఆయా సినిమాలపై విపరీతమైన నెగెటివిటీని ప్రచారం చేస్తూ వస్తున్నారు గత […]
Keerthy Suresh: మొన్నటివరకు మహానటిగా అందరి మనసులు కొల్లగొట్టిన కీర్తి సురేష్.. సర్కారు వారి పాట సినిమా తర్వాత కళావతిగా ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ అందచందాలు కుర్రకారు మనసులని ఎంతగా కొల్లగొడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్కారు వారి పాట తో..బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న అందాల కుందనపు బొమ్మ కీర్తి సురేష్..ప్రజెంట్ మంచి ఫుల్ ఫాంలో ఉంది. కీర్తి క్యూట్ లుక్స్.. మహానటి సినిమా తరువాత ఒక్క హిట్ అందుకోలేకపోయిన కీర్తి కి..సర్కారు వారి […]
Penny Video Song: మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టగా ఇటీవల ఈ సినిమాకి మురారివా పాటను యాడ్ చేశారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ […]
Sarkaru Vaari Paata : మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా రీసెంట్‌గా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. మిక్స్డ్ రివ్యూలతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టేస్తోంది. అయితే ఇంకా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తోంది. సినిమాకు కలెక్షన్లు వస్తున్నా కూడా లాభాల బాట మాత్రం ఇంకా పట్టలేదని సమాచారం. సర్కారు […]
Sarkaru Vaari Paata : మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన యాక్షన్ అండ్ సోషల్ డ్రామా “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా నిలిచి రికార్డు వసూళ్లతో అదరగొట్టింది. మే 12న రిలీజ్ అయిన సర్కారు వారి పాట.. 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. […]