Telugu News » Tag » sardar sarvai papanna fort
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా చాలా వరకు పురాతన కట్టడాలు నేలకొరిగాయి. ఇక నిన్న ఓల్డ్ సిటీలో అక్కన్న మాదన్న టెంపుల్ పక్కన ఒక పురాతన భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా ఈ రోజు ఉదయం మరో చారిత్రాత్మక కట్టడం కూలింది. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలా షాపూర్ గ్రామంలో చారిత్రాత్మక కట్టడమైన బురుజు నెల మట్టమైంది. ఇక ఈ […]