Telugu News » Tag » Sardar Movie
Actress Laila : ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె అందాలకు అప్పట్లో చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. తన అందమైన చిరునవ్వుతోనే కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. కాగా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె తన ప్రియుడిని పెండ్లి చేసుకుని సెటల్ అయిపోయింది. ఆమె అంటే ఇప్పటికీ అందరికీ గుర్తుకు వచ్చే మూవీ ఎగిరే పావురం. తెలుగులో లైలా ఈ సినిమాతోనే పరిచయం అయిపోయింది. ఇందులో ఆమె అల్లరికి […]
Raashi Khanna : బాలీవుడ్‌కెళ్లాకా రాశీ ఖన్నా ఫిజిక్‌లో చాలా చాలా మార్పులు చోటు చేసుకున్నాయ్. టాలీవుడ్‌లో వున్నన్నాళ్లూ కాస్త బొద్డుగా, ముద్దుగా కనిపించిన రాశీ ఖన్నా, ఆ తర్వాత కష్టపడి వర్కువుట్లు చేసేసింది. ఊహించని విధంగా నాజూగ్గా తయారైంది. ఈ సన్నని నాజూకు అందాలతో రాశీఖన్నా నెట్టింట్లో చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. బొద్దుగా వున్నప్పుడు బికినీ వేయడానికి కాస్త మొహమాటపడిన రాశీఖన్నా, నాజూకు అందాలను బికినీలో సైతం బంధించేసింది. అందం చూడవయా.! […]
Raashi Khanna : కార్తి హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సర్దార్’. కార్తి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తి వుంటుంది. అంతలా తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు హీరో కార్తి. అయితే, తాజాగా కార్తి నటించిన ‘సర్దార్’ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా.? అందాల భామ రాశీఖన్నా. నిజానికి తెలుగులో రాశీ ఖన్నా ఊపు కాస్త తగ్గిందనే చెప్పాలేమో. బాలీవుడ్‌లో డిఫరెంట్ ఛాన్సెస్ దక్కించు కుంటున్న రాశీ ఖన్నా తెలుగులో మూస కథలకే ప్రాధాన్యత […]
Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బొద్దుగుమ్మ రాశీఖన్నా. మొదట్లో కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో స్లిమ్ అండ్ స్లీకీ అందాలతో పిచ్చెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అందాల ఫోటో సెషన్లతో కిర్రాకెత్తిస్తూనే మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది రాశీ ఖన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో సినిమాలు చేసుకుంటూ పోతోంది రాశీఖన్నా. అందాల ఆరబోత ఓ వైపు.. బిజీ […]