Telugu News » Tag » Saravanan
Urvashi Rautela : మాజీ అందాల సుందరి ఊర్వశి రౌతెలా అందానికి ఎంతటి వారైనా ముగ్ధులు కావల్సిందే. అంతటి ముగ్ధ మనోహర సౌందర్యం ఆమె సొంతం. అల స్వర్గంలోని రంభ, ఊర్వశి, మేనకలను మిక్సీలో వేసి రంగరించి ఈ బొమ్మను సృష్టించాడేమో ఆ బ్రహ్మ.. అన్నట్లుండే ఈ అందగత్తెకి సినిమాల్లో సరైన గుర్తింపు దక్కడం లేదు. ఊర్వశివో, ‘అందాల’ రాక్షసివో.! హీరోయిన్‌గా అంతంత మాత్రమే అనిపించుకుంటోంది. స్పెషల్ సాంగ్స్‌తో సరిపెట్టుకోవల్సి వస్తోంది. ఇటీవల ‘ది లెజెండ్’ అంటూ […]
Saravanan : మెగాస్టారులు.. సూపర్ స్టారులు.. పాన్ ఇండియా స్టారులు కూడా ‘లెజెండ్’ శరవణన్ ముందర దిగదుడుపే.! నటన మీద ఆసక్తితో తన వ్యాపార ప్రకటనల్లోనూ తానే నటించేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్. తమిళనాడులో శరవణన్ గురించి తెలియనివారెవరూ వుండరు. ఇప్పుడు ‘లెజెండ్’ శరవణన్ అంటే తెలియనివారు బహుశా దేశంలో ఎవరూ వుండరేమో. దానిక్కారణం, ‘ది లెజెండ్’ సినిమానే.! ఆ సినిమాలో ఆయన నటించేశాడు.. నిర్మాత కూడా ఆయనగారే. సినిమా విడుదలై చాన్నాళ్ళే అయ్యింది. కానీ, ఆ […]
Urvashi Rautela : బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా ఆ మధ్య తెలుగులో ఓ సినిమా చేసింది. అది ‘బ్లాక్ రోజ్’. ఆ సినిమా ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా గురించి అప్పట్లో చాలా చాలా చెప్పాడు. ఇక, అసలు విషయానికొస్తే.. ఊర్వశి రౌతెలా తాజాగా ‘ది లెజెండ్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రముఖ వ్యాపారవేత్త అరుల్ శరవణన్ 51 ఏళ్ళ వయసులో నటుడిగా మారి చేసిన […]
The Legend Movie Review : ఈ గురువారం విడుదలైన చిత్రాలలో ది లెజెండ్ మూవీ ఒకటి. లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా పరిచయమవుతూ, స్వయంగా ఆయనే నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్’. ఇన్నాళ్లూ వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 50ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. నటుడిగా మారాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఊర్వశి రౌటేలా కథానాయిక. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని […]
Urvashi Rautela : లెజెండ్ శరవణన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు కాబోలు. పేరున్న పెద్ద బిజినెస్ మేన్. పబ్లిసిటీ అంటే పిచ్చ మోజు మనోడికి. లలితా జ్యూయలర్స్ గుండు అంకుల్ మాదిరి అన్నమాట. ఆయనలాగే ఈయ కూడా తక్కువోడేం కాదు, తన ప్రాడక్ట్స్‌ని తానే ప్రమోట్ చేసేసుకుంటాడు. అయితే గుండు అంకుల్‌లా సోలోగా అస్సలు కాదండోయ్. లెజెండ్ శరవణన్ ప్రకటనలు అంటే, కళ్లు జిగేల్ అనాల్సిందే. ఆ రేంజ్‌లో ఆ క్వాలిటీ, ఆంబియన్స్ వుంటాయ్. […]
The Legend : ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నటనకు వయసు అడ్డంకి కాదన్నట్టు, లేటు వయసులో హీరో అయ్యారాయన. తమిళనాడు కేంద్రంగా ప్రముఖ వస్త్ర దుకాణాల ఛెయిన్ నిర్వహిస్తున్నారు లెజెండ్ శరవణన్. బంగారు ఆభరణాల విక్రేత.. వస్త్ర దుకాణాల ఛెయిన్‌కి అధినేత, ఇవి కాక.. చాలా వున్నాయ్.! ‘ది లెజెండ్’ పేరుతో శరవణన్ ఓ సినిమా చేశారు. ఆ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఊర్వశి రౌతెలా ఈ […]