Telugu News » Tag » Santanu hazarika
Shruti Haasan : కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకుంది. కానీ తర్వాత వరుస హిట్లతో లక్కీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. దాంతో ఆమెకు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్సులు ఇచ్చారు. చాలా త్వరగానే ఆమె స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. కానీ ఏం లాభం.. శృతిహాసన్ వెంటనే బాలీవుడ్ కు చెక్కేసింది. ఎలాగైనా అక్కడ పాగా […]
Shruti Haasan : ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోతోంది. ఒకప్పుడు పెండ్లి అయిన తర్వాత మాత్రమే పిల్లల్ని కనేవారు. కానీ ఈ నడుమ అలా కాకుండా పెండ్లికి ముందే డేటింగ్ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. పెండ్లికి ముందే పిల్లల్ని కనేస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. రీసెంట్ గా అలియా భట్ కూడా పెండ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. అమీ జాక్సన్ కూడా పెండ్లికి ముందే కొడుకును కనింది. ఇప్పుడు గోవా బ్యూటీ […]
Kamal Haasan : కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన విశ్వనటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆయన తర్వాత వచ్చిన శృతిహాసన్ కూడా నటన పరంగా బాగానే మార్కులు వేయించుకుంది. కానీ ఓ విషయంలో మాత్రం తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటోంది. అదే బాయ్ ఫ్రెండ్స్ విషయంలో. బట్టలు మార్చినంత ఈజీగా ఆమె బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది. ఈ విషయంలో ఆమె తండ్రినే మించి పోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా […]
Shruti Haasan And Santanu Hazarika : వాట్.. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అవునండి బాబు మీరు విన్నది నిజమే. శృతిహాసన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఆమె ఆ తర్వాత వరుస హిట్లతో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే కెరీర్ పరంగా స్టార్ పొజీషన్‌కు వెళ్లిన ఆమె […]
Shruthi Haasan And Santanu Hazarika : ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో ఈ సంక్రాంతికి సందడి చేయనున్న నటి శృతిహాసన్, సినిమా వ్యవహారాలతో కాకుండా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అంశంపై వార్తల్లోకెక్కింది. గతంలో శృతిహాసన్ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వ్యవమారం పెళ్ళిదాకా వెళ్ళిందిగానీ, ఎక్కడో తేడా కొట్టింది.. పెళ్ళికి ముందర ఈ ఇద్దరూ విడిపోయారు. తాజాగా తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కూడా ఆమెకు బ్రేక్ అయ్యిందంటూ గాసిప్స్ ప్రచారంలోకి […]
Santanu Hazarika : టీనేజ్‌లోనే సింగర్‌గా పరిచయమై ఆ తర్వాత సొంతంగా కొన్ని ఆల్బమ్‌లను క్రియేట్ చేసిన శృతి హాసన్ 2000లో వచ్చిన ‘హే రామ్’ అనే చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. అనంతరం ‘లక్’ అనే హిందీ సినిమాలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో శృతి హాసన్ హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చేసింది. గబ్బర్ సింగ్ చిత్రంతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది. ఇంగ్లండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో లవ్ ట్రాక్ నడిపిన […]
Shruti Haasan కమల్ గారాల పట్టి శృతి హాసన్ మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్న సంగతి మనందరికి తెలిసిందే. నటిగానే కాక సింగర్‌గాను, రచయితగాను, దర్శకురాలిగాను ఆమెలో టాలెంట్స్ చాలానే ఉన్నాయి. సమయాన్ని బట్టి బయటపెడుతూ అందరిని అలరిస్తూ ఉంటుంది శృతి హాసన్. అయితే ఈ అమ్మడు తన సినిమాలతో పాటు ప్రేమాయణంతోను తెగ వార్తలలో నిలుస్తూ ఉంది. కొన్నేళ్ళ క్రితం మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డ శృతి ఆయనతో ఏకాంతంగా గడిపేందుకు సినిమాలు […]