ఈ ఐపీఎల్ సీజన్ లో యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు సాంసన్ అదరగొడుతున్నాడు. అయితే ఇప్పటికే మూడు మ్యాచ్ లు అడగా.. దాంట్లో మొత్తం 167 పరుగులు సాధించాడు. నిన్న కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక ఈ ఒక్క మ్యాచ్ వదిలేస్తే.. మిగిలిన రెండింట్లోనూ హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన శైలిలో మెరుగ్గా ఆడుతున్న […]
ఐపీఎల్ 2020 ఈ సీజన్ లో యువ ఆటగాళ్లు వాళ్ళ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక ఇదే తరుణంలో సంజు సాంసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అయితే సంజు మాట్లాడుతూ.. క్రికెట్ ఆడటానికి ఇంకా 10 సంవత్సరాలు వరకు ఏమైనా చేయాలనీ, ని దగ్గర ఉన్న శక్తులు అన్ని ఉపయోగించి క్రికెట్ ఆడాలని నాకు విరాట్ కోహ్లీ ధైర్యాన్ని నింపాడని సంజు సాంసన్ పేర్కొన్నాడు. అలాగే నీకు కావాలంటే కేరళ ఫుడ్ తీసుకొమ్మని, కానీ […]