Telugu News » Tag » Sanjay Kumar
తెలంగాణాలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటికే సాధారణ ప్రజల నుండి సినీ, రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు అందరికి కరోనా టెస్టులు చేయగా, జగిత్యాల ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో ఎమ్మెల్యేను […]