Telugu News » Tag » Sangeetha
Keerthy Suresh : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా పెండ్లి పీటలు ఎక్కుతున్నారు. తమకు నచ్చిన వాడితో కొన్నాళ్ల పాటు తిరిగి తర్వాత పెండ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇంకొందరు అయితే పెండ్లి అయి ఏండ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతున్నారు. ఆ తర్వాత తమకు నచ్చిన వారిని పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. ఇక ఇలా విడాకులు తీసుకున్న వారికి తర్వాత మరొకరితో రిలేషన్ స్టార్ట్ కావడానికి ఎక్కువ […]
Alluarjun : అల్లు అర్జున్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న స్టార్.. ఆయన అడిగితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా ఆయనకి జోడీగా నటించేందుకు సిద్ధం అంటారు. ఇక సౌత్ హీరోయిన్లు ఆయనతో నటించేందుకు పోటీ పడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ తో ఒక్క సినిమా చేస్తే చాలు కెరియర్ సెటిల్ అయినట్లే అంటూ చాలా మంది హీరోయిన్స్ భావిస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం అల్లు అర్జున్ […]
Sangeetha: కథానాయికలుగా అలరించి మెప్పించిన అందాల భామలు ఓ వయస్సు రాగానే మెచ్చిన వాడిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కొందరు పెళ్లి తర్వాత సంసారంలో పడి సినిమాలకు దూరం కాగా, కొందరు మాత్రం అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ అందమైన జీవితం గడుపుతున్నారు. హీరోయిన్ సంగీత విషయానికి వస్తే ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు కొన్ని రోజులు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తుంది. ఖడ్గం […]
Acharya : ఆచార్య సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ ఆచార్య షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కారక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్నాయి. మే 13న ఆచార్య సినిమాని దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సిద్దగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. నక్సస్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలలో మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటారని చిత్ర బృందం […]
Heroines (హీరోయిన్స్): నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చే వారు ఉన్నారు. సినిమా చాన్సుల కోసం కాళ్లరిగేలా తిరిగి తమని తాము నిరూపించుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమాల్లో నటిస్తే ఫేమ్ తో పాటు డబ్బుకి డబ్బు సంపాదించవచ్చు. అయితే కేవలం డబ్బు కోసమే సినిమాల్లోకి పిల్లలను నెట్టేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారిని కేవలం డబ్బులు సంపాదించే మిషీన్స్ లానే చూశారు. ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ .. నన్ను నేను నిరూపించుకుంటాను […]
Sangeetha నాటి హీరోయిన్ సంగీత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు సినిమాలో మోడ్రన్ మదర్‌గా పిచ్చి గంతులు వేసింది సంగీత. ఆ ఓవర్ యాక్షన్‌లో మళ్లీ సినిమా ఆఫర్లు రావడం లేదనుకుంటా. కానీ వెండితెర దూరం పెట్టినా కూడా బుల్లితెర మాత్రం అక్కున చేర్చుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు బుల్లితెరకు కావాల్సిందే ఆ ఓవర్ యాక్షన్. అందుకే ఇప్పుడు బుల్లితెరపై వస్తోన్న ఎంటర్టైన్మెంట్ షోలు, స్పెషల్ ఈవెంట్‌లలో సంగీత మెరుస్తోంది. మొదటగా సంగీత బుల్లితెర […]
comedy stars : ప్రస్తుతం బుల్లితెర స్టాండర్స్ పెరిగాయి. బుల్లితెర స్థాయి పెరగడంతో కొత్త కొత్త షోలు ఎక్కువగా వస్తున్నాయి. సినిమాల్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ కంటే బుల్లితెరపై వచ్చే ఫన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరూ కూడా బుల్లితెర వైపే చూస్తున్నారు. అందులో వచ్చే ఎంటర్టైన్మెంట్ షోలు కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా బుల్లితెర మాత్రం అందరినీ ఆకట్టుకోవడంలో సఫలం అవుతోంది. ఇప్పుడు బుల్లితెరపై కొన్ని చానెళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కామెడీ షోలతో […]
ప్రేమ కావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇషా చావ్లా. మొదటి చిత్రంతోనే ఇషా యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇషాకు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ తరువాత వాటిని నిలబెట్టుకోలేకపోయింది. వరుసగా డిజాస్టర్లు రావడంతో ప్రస్తుతం తెలుగు తెరపై ఇషా కనిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం ఇషా చావ్లా బుల్లితెరపై తళుక్కున మెరిసింది. తాజాగా సుమ క్యాష్ షోలో ఇషా చావ్లా గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చే […]
రష్మి సుధీర్ కాంబో బుల్లితెరపై ఎప్పటికీ చెరగనిది. వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఎప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది. గత ఏడేళ్లుగా రష్మి సుధీర్ జంట బుల్లితెరను ఏలేస్తోంది. స్పెషల్ ఈవెంట్ల ద్వారా రష్మి సుధీర్ మరింత ఫేమస్ అవుతుంటారు. కొన్ని ఈవెంట్లు ఏకంగా వీరినే మెయిన్ లీడ్‌గా పెట్టి వీరి చుట్టే మొత్తం కాన్సెప్ట్ తిరిగేలా ప్లాన్ చేస్తారు. అలా ఓ రెండు ఈవెంట్లలో వీరి పెళ్లిని చేసేశారు. అలా ఈ ఇద్దరి కెమిస్ట్రీ నేటికి స్పెషల్‌గానే […]
బుల్లితెర పై యాంకర్‌గా రష్మీ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చింది. హోలి వంటి చిత్రంలో చిన్న పాత్రను పోషించింది. అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే రష్మికి జబర్దస్త్ షోలో చాన్స్ వచ్చింది. తెలుగు రాని రష్మి మొదట్లో తడబడింది కానీ రాను రాను తనకంటూ ఓ స్పెషల్ మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. బుల్లితెర పై వచ్చి స్టార్డంతో మళ్లీ వెండితెర పై వెలిగింది. వెండితెర పై బోలెడన్ని అవకాశాలు వచ్చాయి.. […]