Telugu News » Tag » Sangeet programme
Manchu Manoj : మంచు మనోజ్ రెండవ పెళ్లికి సిద్ధం అయిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా భూమా మౌనిక రెడ్డితో మంచి మనోజ్ వివాహం జరగబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు మార్చి మూడో తారీఖున వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇద్దరికీ కూడా రెండవ పెళ్లి అయినప్పటికీ వైభవంగానే వివాహ వేడుకను జరుపుతున్నారు. పెళ్లి ముందస్తు వేడుకల్లో భాగంగా నేడు సంగీత్ కార్యక్రమం జరిగింది. సంగీత్ కార్యక్రమంలో మంచు మనోజ్ ధరించిన […]