Telugu News » Tag » samantha host
బుల్లితెర ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ . తెలుగులో సీజన్ 4 జరుపుకుంటున్న ఈ షో ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో వారం జరుగుతుంది. నాగార్జున ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుండడంతో షోకి మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వస్తుంది. అయితే వైల్డ్ డాగ్ షూటింగ్ వలన నాగ్ మనాలీకి వెళ్లడంతో ఆ బాధ్యతను ఎవరు మోస్తారని సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరిగాయి. […]