Telugu News » Tag » Samantha Fans
Samantha : సమంత-నాగచైతన్యకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఫ్యాన్స్ కు తెగ ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరి పెయిర్ కు అప్పట్లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకు విడిపోయారు. అప్పటి నుంచి ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. వీరిద్దరూ విడిపోయి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇంకా ఇద్దరికి సంబంధించిన పుకార్లు మాత్రం ఆగట్లేదు. వీరిద్దరు విడిపోయినప్పుడు కూడా అందరూ సమంతనే నిందించారు. సమంత ఆ […]
Netizens Trolling Samantha : కోరి మరీ తిట్టించుకోవడం అంటే సమంతకు బాగా అలవాటు అయినట్టుంది. ముఖ్యంగా చైతూకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆమె చేస్తున్న కామెంట్లు ట్రోలర్స్ కు నెటిజన్లకు స్టఫ్ ఇస్తున్నట్టు ఉంటున్నాయి. అందుకే ఆమెను ఏకి పారేస్తున్నారు. ఆమె నటిస్తున్న ఈవెంట్లలో కావాలనే కాస్త హంగామా చేస్తోంది. ఇప్పుడు ఖుషీ సినిమా ఈవెంట్ లో కూడా ఇలాగే రెచ్చిపోతోంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండతో కలిసి ఎంతలా రెచ్చిపోయిందో […]
Samantha Countered Vijay Devarakonda Fans : సమంత ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఆమెకు ఎప్పటికప్పుడు విమర్శలు తప్పట్లేదు. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయినప్పుడు ఆమెను ఏ రేంజ్ లో విమర్శించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకానొక దశలో ఆమెకు ఎఫైర్స్ అంటగట్టారు. పిల్లల్ని కనడం ఇష్టం లేదని ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. వాటికి ఆమె ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూనే ఉంది. ఇక విడాకుల తర్వాత కూడా సమంత వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. […]
Samantha Got Chance Participate In Independence Celebrations : సమంత ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖుషీ, సిటాడెల్ షూటింగ్ లు కంప్లీట్ చేసి ఇప్పుడు మయోసైటిస్ కు ట్రీట్ మెంట్ తీసుకోవడం కోసం ఆమె ఏడాది పాటు బ్రేక్ ఇచ్చేశారు. మరికొద్ది రోజుల్లో ట్రీట్ మెంట్ కోసం ఆమె అమెరికా వెళ్లబోతున్నారు. ఈ గ్యాప్ లో ప్రపంచ దేశాలన్నీ తిరిగేస్తూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమెకు […]
Samantha Myositis Treatment Cost Details : సమంత గురించి తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరు. ఆమె మొన్నటి వరకు వరుసగా సినిమా షూటింగుల్లో బిజీగా గడిపేసింది. కానీ ఇప్పుడు మళ్లీ బ్రేక్ తీసుకుంది. ఎందుకంటే మయోసైటిస్ కారణంగా. ఆమె అంతకు ముందు చైతూతో విడిపోయినప్పుడు కూడా ఈ వ్యాధితో బాధపడుతూ ట్రీట్ మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్లింది. కోలుకున్న తర్వాత గతేడాది నుంచి వరుసగా సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ వ్యాధి తీవ్రత ఎక్కువ […]
Samantha Posted An Interesting Post On Social Media : సమంత ఈ నడుమ వరుసగా వెకేషన్లు ఎంజాయ్ చేస్తోంది. వాస్తవంగా ఆమె సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చి ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ ఆమె మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎక్కువగా వెకేషన్ల పేరుతో అన్ని దేశాలు తిరిగేస్తోంది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మయోసైటిస్ వ్యాధి మళ్లీ ముదిరిందని.. అందుకే ఏడాది పాటు […]
Netizens Are Commenting On Samantha Post : ఈ నడుమ సమంతకు సంబంధించిన న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆమె మొన్నటి వరకు మయోసైటిస్ తో బాధపడి ఇప్పుడు మళ్లీ వరుసగా షూటింగుల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఆమె అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది. అంతే కాకుండా అప్పుడప్పుడు ఆమె పెట్టే పోస్టులు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక రకంగా ఆమె పెట్టే పోస్టులు అన్నీ కూడా నాగచైతన్యను ఉద్దేశించే ఉంటాయని చెబుతున్నారు. ఇక […]
Krithi Shetty : టాలీవుడ్ లో నాగచైతన్య-సమంత జంటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే ఇట్టే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. వీరిద్దరూ విడిపోయి ఇప్పటికే ఏడాది దాటిపోతోంది. కానీ ఇంకా వారి విడాకుల వార్తలు మాత్రం ఆగట్లేదు. ఎందుకుం విడిపోయారన్నది ఇప్పటికీ సస్పెన్సే. ఇక విడిపోయిన తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇటు నాగచైతన్య రీసెంట్ గా కస్టడీ సినిమాతో వచ్చారు. కృతిశెట్టి […]
Samantha : హీరోయిన్స్ కు గుడి కట్టడం కొత్తేం కాదు. తాము అభిమానించే హీరోయిన్స్ కు గుడి కట్టడం అనేది చూస్తూనే ఉన్నాం. తాజాగా సమంత కు కూడా ఒక అభిమాని గుడి కట్టడం చర్చనీయాంశం అయ్యింది. అభిమానులతో పాటు సాధారణ జనాలు కూడా సమంత గుడి పట్ల విభిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు తన ఇంట్లోనే గుడి కడుతున్నాడు. అంతే కాకుండా ఆమె యొక్క పుట్టిన […]
Samantha : మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత, ఆ అనారోగ్య సమస్యకు సంబంధించి వైద్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా సమంత ఈ రుగ్మతకు సంబంధించిన ‘కఠినతరమైన’ వైద్య చికిత్స పొందుతోంది. బరువు తగ్గించుకోవడం, స్టెరాయిడ్స్ సాయం తీసుకోవడం.. ఇలా సమంత చాలా చాలా కష్టపడుతోంది ‘మయోసైటిస్’ నుంచి బయటపడేందుకు. ‘యశోద’ సినిమా ప్రమోషన్ల కోసం సమంత ప్రత్యక్షంగా పనిచేయలేకపోయింది. సినిమాకి డబ్బింగ్ కూడా, చేతికి సెలైన్ వుండగానే చెప్పింది […]
Samantha : సినీ నటి సమంత మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యిందట. ఆమె హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిందట. వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. సమంత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందట.! సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ఈ మేరకు పెద్దయెత్తున కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ, సమంతకి ఏమయ్యింది.? అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది తమ అభిమాన నటి ఆరోగ్య పరిస్థితిపై. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య […]
Yashoda Movie సమంత తాజా చిత్రం ‘యశోద’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రివ్యూలు ఎక్కడా నెగెటివ్‌గా కనిపించడం లేదు. పబ్లిక్ టాక్ కూడా సినిమా బావుందనే వినిపిస్తోంది. థియేటర్ల వద్ద అయితే సమంత అభిమానులు ఓ స్టార్ హీరో సినిమాకి చేసినంత హంగామా చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగులు కూడా అదరహో అనే రేంజ్లో వున్నాయన్నది ట్రేడ్ పండితుల అంచనా. థియేటర్ల దగ్గర జనం బాగానే కనిపిస్తుండడం చూస్తోంటే, ‘యశోద’ సినిమాకి ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చేలా వున్నాయి. సోషల్ మీడియాలో […]
Samantha : సినీ నటి సమంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో, ‘గెట్ వెల్ సూన్ సామ్’ అంటూ మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీయార్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. మయోసైటిస్ లక్షణాలేంటి.? చికిత్స విధానం ఎలా వుంటుంది.? అంటూ నెటిజన్లు తెగ వెతికేశారు. కొంత ప్రమాదకరమైన వ్యాధి అది అని కొందరు వైద్య నిపుణులు చెబుతోంటే, అదేమంత ప్రమాదకరం కాదని కొందరు […]
Shakuntalam Movie: సమంత అదృష్టం మామూలుగా వున్నట్లు లేదు. ఎందుకంటారా.? ఆమె నటించిన పౌరాణిక నేపథ్యమున్న మూవీ ‘శాకుంతలం’ నవంబర్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. లేటెస్టుగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు మేకర్లు. నవంబర్ 4న ‘శాకుంతలం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా నవంబర్ మంత్ని డ్రై మంత్‌గా అభివర్ణిస్తుంటారు. ఆ నెలలో పెద్దగా సినిమాల రిలీజ్‌లకు ప్లాన్ చేసే సాహసాలు చేయరు. కానీ, సమంతతో ఆ సాహసం చేయిస్తున్నారు ‘శాకుంతలం’ టీమ్. సమంత […]
Yashoda Teaser : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నుండి టీజర్ రాబోతుందంటూ వారం రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి సమంత అభిమానులు ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు టీజర్ వచ్చేసింది. యశోద టీజర్ లో సమంతని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఈ సినిమా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. […]