Telugu News » Tag » samantha
Shakuntalam : సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రైలర్ ని కూడా విడుదల చేసి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లుగా దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో శాకుంతలం సినిమా విడుదల వాయిదా పడుతుందా […]
Khushi Movie : సమంత ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. మయో సైటిస్ బారిన పడినప్పటి నుంచి ఆమె నటిస్తున్న సినిమాలు అన్నీ ఆగిపోయాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత ఆమె వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అగ్రిమెంట్లు కూడా చేసుకుంది. కొన్ని సినిమాల షూటింగులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కాగా సినిమా షూటింగులు మధ్యలో ఉన్న సమయంలో ఆమెకు అనారోగ్యం ఎదురైంది. అరుదైన మయో సైటిస్ వ్యాధి బారిన పడి సమంత అమెరికాలో కొన్ని […]
Samantha : మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న స్టార్ హీరోయిన్ సమంత మరి కొన్నాళ్లు పూర్తి విశ్రాంతిలో ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు మరియు సన్నిహితులు సూచిస్తున్నారు. కానీ ఆమె మాత్రం వెంటనే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. దాదాపు వారం నుండి పది రోజుల పాటు శాకుంతలం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత హాజరయ్యేందుకు ఒప్పందం చేసుకుందట. ఇప్పుడు […]
Divyansha Kaushik : సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య తన సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే ఆయనపై ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఆ అమ్మాయితో లవ్ లో ఉన్నాడని, వైజాగ్ అమ్మాయిని పెండ్లి చేసుకోబోతున్నాడంటూ ఇలా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. కాగా మొన్నటి దాకా ఆయన శోభిత ధూలిపాళ్ల హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని కూడా అన్నారు. ఇక ఆ తర్వాత […]
Samantha : సమంత, చైతూలకు సంబంధించిన ఏ మ్యాటర్ అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. ప్రేమించి పెండ్లి చేసుకున్న ఈ ఇద్దరూ మొదట్లో ఎంతో అన్యోన్యంగా జీవించారు. కానీ నాలుగేండ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట. అప్పటినుంచి ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి బాధ పడుతోంది. ఆ వ్యాధి నుంచి ఇంకా […]
Shakuntalam : సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతోంది. వచ్చే నెల విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల విషయంలో దర్శకుడు గుణశేఖర్ పెద్దగా యాక్టివ్ గా లేడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అదుగో ఇదుగో అంటూ చాలా మంది చాలా రకాలుగా శాకుంతలం గురించి ఊహించుకున్నారు. ఆ స్థాయిలో శాకుంతలం సినిమా ను ప్రమోట్ చేయడం లేదు అంటూ గుణశేఖర్ తీరుపై సినీ ప్రముఖులు […]
Naga Chaitanya : ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వివాదం కార్చిచ్చులా అంటుకుంటోంది. అదేంటంటే బాలయ్య చేసిన అక్కినేని, తొక్కినేని అనే మాటల వివాదం. బాలయ్య గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అప్పుడప్పుడు ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి చివరకు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు బాలయ్య. ఆయన తాజాగా నటించిన మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అయింది. అయితే వీరసింహారెడ్డి […]
Samantha : సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న దాంట్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఒక్కటి. ఈ కాస్టింగ్ కౌచ్‌కు చాలామంది బలైపోతున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడే ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తున్న వారికే ఇలాంటివి బాగా ఎదురవుతున్నాయి. చాలామంది ఇలాంటి వాటి బారిన పడి మోసపోతున్నారు. ఇంకొందరు మాత్రం వీటిని చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. ఇంకొందరు అయితే ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు. […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు పడుతూ లేస్తూ సాగుతోంది. కెరీర్ లో ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని చాలా కాలం అవుతోంది. చివరగా వచ్చిన గీతాగోవిందం సినిమా తప్ప ఆయనకు ఇంకా హిట్ రాలేదు. రీసెంట్ గా వచ్చిన లైగర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో వచ్చి అట్టర్ ప్లాప్ అయిపోయింది. ఇది గనక హిట్ అయితే విజయ్ కు మంచి ఆఫర్లు వస్తాయని ఆశ పడ్డాడు. కానీ అలా […]
Samantha : సమంత గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయి దాకా ఎదిగిందో మనం అందరం చూశాం. కెరీర్ లో ఒక దశలో సౌత్ లోనే అగ్ర హీరోయిన్ అనిపించుకుంది. కానీ పెండ్లి అయిన తర్వాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిపోయింది. ఇక పెండ్లి లైఫ్ కూడా ఏమంత బాగోలేదు. ఎందుకంటే నాలుగేండ్ల సంసారం తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తోంది. కాగా ఆమె ఇప్పుడు వరుస […]
Samantha : వెండితెర మధురవాణి ఏం చేసినా వార్తే. వరుస పోస్టులు, కామెంట్లతో సందడి చేసినా, సోషల్మీడియా అకౌంట్లో ఏమీ అప్ లోడ్ చేయకపోయినా, వరుసగా సినిమాలు చూస్తూ బిజీగా ఉన్నా, పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకున్నా.. ఇలా ఏమి చేసినా, చేయకపోయినా న్యూసే. అలాంటి సమంత కొంచెం గ్యాప్ తర్వాత శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంటుతో రీ ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిందో లేదో.. సామ్ లుక్స్ పై, ఆమె ఫిజిక్ పై, చేతిలో […]
Naga Chaitanya : సమంత-చైతూ విడాకులు తీసుకుని ఏడాది దాటిపోతోంది. కానీ ఇంకా వారి గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. వారికి సంబధించిన న్యూస్ ఏదైనా సరే జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే వారి జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. వీరిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెండ్లైన మొదట్లో వీరిద్దరి అన్యోన్యతను చూసి అంతా అసూయ పడ్డారు. అసలు జంట అంటే ఇలాగే ఉండాలి అంటూ అందరూ […]
Samantha : సమంత గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పట్టు బట్టిందంటే ఏ పని అయినా చేసేస్తుంది. ఇప్పటికే ఆమె సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతుంది. పెండ్లికి ముందు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు విడాకుల తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తోంది. కాగా ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి […]
Samantha : ఈ నడుమ సమంతకు సంబంధించిన ప్రతీదీ సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది. ఆమె విషయంలో ఏ చిన్న విషయం అయినా సరే విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే సమంతకు గతంలో నాగచైతన్యతో పెండ్లి అయి నాలుగేండ్లకే విడాకులు కూడా అయ్యాయి. అప్పటి నుంచి ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది. మొదట్లో వాటిపై సీరియస్ గా ఉన్న ఆమె ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు మయోసైటిస్ వ్యాధి […]
Shakunthalam Movie : సమంత ప్రధాన పాత్రలో రూపొందిన శాకుంతలం సినిమా మొదటి పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. మల్లికా మల్లికా అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. రమ్య బెహరా మనసుకు హత్తుకునే విధంగా ఆలపించారు. లిరికల్ వీడియో పాటకు మరింతగా సొగసులు అద్దింది అనడంలో సందేహం లేదు. సమంత ను అందంగా చూపించడంతో పాటు చక్కనైన విజువల్ ఎఫెక్ట్స్ తో పాటను విజువల్ […]