Spain : హైద్రాబాద్ శివార్లలో విల్లా కొనాలన్నా కోటిన్నర నుంచి రెండు కోట్లు.. ఆ పైన వెచ్చించాల్సిందే. కానీ, అక్కడ ఏకంగా 44 ఇళ్ళున్నాయ్.. అదో చిన్న గ్రామం.. ఓ చర్చి, ఓ స్కూల్, స్విమ్మింగ్ పూల్.. ఇవన్నీ వున్నాగానీ, ఆ మొత్తం ప్రాంతాన్ని 2.1 కోట్లకే కొనుగోలు చేసెయ్యొచ్చు.! అయితే, ప్రాంతం మన దేశంలో లేదు. స్పెయిన్లో వుందది. వావ్.. స్పెయిన్ అంటే ప్రకృతి అందాలకు నెలవు కదా.! స్పెయిన్లోని సాల్టో డే కాస్ట్రో అనే […]