Telugu News » Tag » Salman khan
Pooja Hegde : వరుస సక్సెసులతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న టైమ్ లో గ్యాప్ లేకుండా గతేడాది రిలీజైన సినిమాలన్నీ సిల్వర్ స్క్రీన్ జిగేల్ రాణికి పెద్ద కష్టాలే తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా నటించిన అన్నిభాషల సినిమాలు షాకులే ఇచ్చాయి పూజాహెగ్డేకి. ప్రభాస్ కి జోడీగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన రాధేశ్యామ్ మూవీలో నటించి ఆ మూవీపై చాలా హోప్స్ పెట్టకుంది. కానీ విడుదలైన్న అన్ని లాంగ్వేజుల్లోనూ […]
Sharukh Khan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి బాలీవుడ్ కనెక్షన్ బాగానే వున్నాయ్. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, అజయ్ దేవగన్.. ఇలా చాలామంది బాలీవుడ్ నటులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంటాడు రామ్ చరణ్. తాజాగా ‘పఠాన్’ ట్రైలర్ గురించి రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తే, షారుక్ ఖాన్ థ్యాంక్స్ చెప్పాడు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్.. టచ్ […]
Somy Ali : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై నటి సోమీ ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ ఒక శాడిస్ట్ అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. 1990లో సల్మాన్ ఖాన్ మరియు సోమీ ఆలీ రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ విషయమై సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా నోరు తెరవలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఈమె మీడియా ద్వారా పలు విషయాలను వెల్లడిస్తుంది. తనపై ఉన్న కోపంతో […]
Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులకు పెద్ద పార్టీ జరిగింది. ఈ పార్టీలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతోపాటు, కొందరు రాజకీయ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ పార్టీ మొత్తానికీ హైలైట్ అంశం ఏంటంటే, సల్మాన్ ఖాన్ ఓ మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టడం. కౌగలించుకోవడమంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చాలా సాధారణమైన విషయం. ఆపై ముద్దు పెట్టడమంటే.. అది కూడా నుదుటన ముద్దు పెట్టడమంటే […]
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ఓ నటి జుగుప్సాకరమైన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన సల్మాన్ ఖాన్‌ని ఓ లైంగిక ఉన్మాదిగా అభివర్ణిస్తోంది. ఆమె ఎవరో కాదు, 90ల నటి సోమీ అలీ. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్‌తో కలిసి పలు సినిమాల్లో నటించింది. అదే టైమ్‌లో సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ కూడా చేసింది. పీకల్లోతు ప్రేమ వ్యవహారం సాగించిందని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. […]
Salman Khan And Harish Shankar : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించాల్సి వున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ గతంలోనే ప్రకటించింది. అయితే, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ నేపథ్యంలో ఆయన చేస్తున్న సినిమాలు ఆలస్యమవుతున్నాయి. దాంతో, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమా వెనక్కి వెళ్ళిపోతూ […]
Godfather Movie : ఇంతన్నారంతన్నారే.. అన్నట్టుగా ఉంది గాడ్ ఫాదర్ వసూళ్ల లెక్కల పరిస్థితి. బాస్ ఆఫ్ బాసెస్, బాక్సాఫీస్ కింగ్ ఈజ్ బ్యాక్ అని ఎలివేషన్లు బానే ఇచ్చుకున్నారు కానీ, రియాలిటీలో జరుగుతోంది మాత్రం కంప్లీట్ ఆపోజిట్. మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. దసరా స్పెషల్ గా రిలీజై పండగ బరిలో నిలిచిన ఈ మూవీకి మంచి టాకే వచ్చింది. […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ దాదాపు 90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది. అంతే కాకుండా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ […]
Pooja Hegde : ముకుంద మరియు ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ తర్వాత హిందీ సినిమా కోసం బాలీవుడ్ వెళ్ళింది. అక్కడ నుండి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తెలుగులో అల్లు అర్జున్ కి జోడిగా డీజే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వరుసగా పూజా హెగ్డే కి తెలుగు సినిమా […]
Ram Gopal Varma : కాంట్రవర్సీలకు కేరాప్ అడ్రస్‌గా వుండే రామ్ గోపాల్ వర్మ, తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి అంటే ఇష్టం కానీ, ఆయన సినిమాలు నాకు ఇష్టం లేదు.. అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. గరికపాటి వెర్సస్ చిరంజీవి ఇష్యూ ఈ మధ్య పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగాస్టార్‌కి తాను వీరాభిమానిని అని ప్రకటించుకుంటూ వీర లెవల్లో ట్వీటులు మీద ట్వీటులు పీకారు రామ్ గోపాల్ వర్మ. […]
Chiranjeevi And Salman Khan : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది ఈ సినిమా. కాగా, మెగాస్టార్ చిరంజీవి ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారంటూ తాజాగా ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో చిరంజీవి కనిపించి చాలా కాలమే అయ్యింది. అప్పుడెప్పుడో కొన్ని ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో చిరంజీవి స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేశారు. అది […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈనెల 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు పాజిటివ్ టాక్ దక్కడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. మొదటి రోజు 38 కోట్ల కలెక్షన్స్ నమోదు అవ్వగా, రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా మంచి కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టిందని శని ఆదివారాల్లో కూడా భారీ ఎత్తున ఈ సినిమాకు కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉందని […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌పై సూపర్ హ్యాపీగా కనిపిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ‘భాయ్’ సల్మాన్ ఖాన్‌కి థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారాయన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‘మసూమ్ భాయ్’ అనే పాత్రలో కనిపించిన విషయం విదితమే. ‘లవ్ యూ చిరంజీవిగారూ..’ అంటూ ఇటీవలే సల్మాన్ ఖాన్, ‘గాడ్ […]
Godfather : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ పెద్దాయన పాత్రలో నటించాడో ప్రముఖ నటుడు. ఇప్పటితరానికి ఆయనెవరో తెలిసే అవకాశం లేదు. కానీ, చాలా ఏళ్ళ క్రితం ఆయన ఓ ప్రముఖ నటుడు. ఆయనెవరో కాదు సర్వధమన్ బెనర్జీ. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సీఎం పీకేఆర్ పాత్రలో నటించారు సర్వధమన్ బెనర్జీ. చాలాకాలం క్రితం ఆయన ఓ తెలుగు సినిమాలో నటించారు. అదే ‘సిరివెన్నెల’. ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సరికొత్త రాజకీయం మొదలు పెట్టారు. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆ రాజకీయానికి సరికొత్త వేదికగా మారినట్లుంది. కొన్నాళ్ళ క్రితం ‘రాజకీయాన్ని నేను వదిలేసినా, నన్ను రాజకీయం వదల్లేదు..’ అని చిరంజీవి ట్వీటేసిన సంగతి తెలిసిందే.. అదీ ఆడియో రూపంలో. ‘గాడ్ ఫాదర్’లోని ఈ డైలాగుని చిరంజీవి ఆడియో రూపంలో విడుదల చేయడంతో అది పెను సంచలన మయ్యింది. ‘నేను సినిమా డైలాగ్ పేల్చితే, దాన్ని రాజకీయానికి ఆపాదించారు..’ అంటూ చిరంజీవి ఆ […]