Telugu News » Tag » salaar
Shruti Haasan : కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఇప్పుడు ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా ఏలిన ఈ భామ.. ఆ క్రేజ్ ను మధ్యలోనే వదిలేసి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. కానీ బాలీవుడ్ లో స్టార్ డమ్ మాత్రం రావట్లేదు. పైగా ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. దాంతో ఆమె మళ్లీ తెలుగులో సీనియర్ హీరోల సరసన నటించేందుకు కూడా ఓకే […]
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సలార్ మరియు ప్రాజెక్ట్ కే గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త వార్త లేదా పుకారు మీడియాలో షికారు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు మహానటి […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి, ఇప్పటికే ఆయన హిందీ సినిమా ఆదిపురుష్ షూటింగ్ ముగించాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గ్రాఫిక్స్ మూవీ అవడంతో దాదాపుగా ఏడాదిన్నర కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది. ఈ ఏడాది కచ్చితంగా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నట్లుగా చిత్ర సభ్యులు హామీ ఇచ్చారు. గత ఏడాదిలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఈ […]
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గతంలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు మళ్లీ భారీ టెక్నికల్ వాల్యూస్ మరియు తారాగణంతో రీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు ముందు సలార్ సినిమా కన్ఫమ్ అయ్యింది. ఆ సమయంలో దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో సలార్ ని తెరకెక్కించాలని దర్శకుడు ప్రశాంత్ […]
Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. కాగా, ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ లుక్ రివీల్ అయ్యింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన పృధ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘వర్ధరాజ మన్నార్’ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. సలార్.. ఓ డిఫరెంట్ ప్యాటర్న్.! దర్శకుడు ప్రశాంత్ నీల్ […]
Prabhas : కోవిడ్ సహా అనేక కారణాలవల్ల మొత్తంగా ఇండియన్ సినిమానే కాదు, ప్రపంచ సినిమా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నమాట వాస్తవం. ఏ సినిమా కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మన ఇండియన్ సినిమా విషయానికొస్తే, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పలు సినిమాల విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతూనే వుంది. చేతిలో ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలున్నాయి. మారుతి సినిమా పరిస్థితేంటో.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా గురించి క్లారిటీ లేదు, కానీ ఆయన తదుపరి సినిమా అంటే 31వ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా కన్ఫర్మ్ అయింది.అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ అతి త్వరలోనే ఎన్టీఆర్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ […]
Maruthi And Prabhas: చేతిలో వున్న సినిమాల పరిస్థితేంటి.? అన్న విషయం కొంచెం కూడా ఆలోచించకుండానే ప్రభాస్ తన తదుపరి సినిమాలపై కమిట్మెంట్లు ఇచ్చేస్తున్నాడా.? ఈ విషయమై సినీ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బోల్డన్ని గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రభాస్ ప్లానింగ్ లోపంపై విమర్శలూ వెల్లువెత్తుతున్నాయ్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది. సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమయ్యింది. అంతే, అంతకు మించి అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్నదానిపై […]
Prabhas : యూనివర్సల్ స్టార్‌గా పేరు పొందాడు హీరో ప్రబాస్. ఆ ఇమేజ్‌తోనే వరుసగా భారీ ప్రాజెక్టులు టేకప్ చేశాడు. ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇటీవల ఇంకాస్త జోరు పెంచిన ప్రబాస్, ఏక కాలంలోనే ఏకంగా మూడు పెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అందులో ‘ఆదిపురుష్’ దాదాపు పూర్తి కావస్తుండగా, మరో బిగ్ ప్రాజెక్ట్ ‘సలార్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ లోపే అనుకోని కుదుపు ప్రబాస్‌ని దిగ్ర్భాంతిలోకి నెట్టేసింది. అదే పెదనాన్న కృష్టంరాజు […]
Ashwini Dutt : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, నిన్న సలార్ రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఇక ప్రాజెక్ట్ కె సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు అశ్వినీదత్. నెల గ్యాప్‌లోనే రచ్చ.. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న అశ్వినీదత్.. ప్రభాస్ బర్త్ డే తో పాటు దసరా […]
Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీయార్, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి వుంది. భారీ బడ్జెట్ మూవీగా, రూపొందబోతున్న సినిమా ఇది. ప్యాన్ ఇండియా స్థాయిలోనూ ఈ సినిమాని రూపొందించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్టీయార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఓ లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాని వచ్చే ఏఢాది ఏప్రిల్ 20న స్టార్ట్ చేయనున్నారట. అంటే ఈ లోపు యంగ్ టైగర్ ఎన్టీయార్, […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌ఢేట్స్ లేవు. ఎట్టకేలకు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సలార్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ అందనుందని మేకర్స్ ప్రకటించారు. ‘సలార్ ది సాగా’ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ‘సలార్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ అఫిషియల్ […]
Prabhas : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడేం చేస్తున్నాడు.? అంటే, ఆయన చేతిలో ‘ఆదిపురుష్’ సినిమా వుంది. ‘సలార్’ సినిమా కూడా వుంది. అంతేనా, ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కూడా చేస్తున్నాడు. వీటిల్లో ఏ సినిమా ఎప్పుడొస్తుంది.? అన్నదానిపై కొంత అయోమయం వుంది. అసలు ప్రభాస్ ఏ సినిమా ఎంతవరకు చేస్తున్నట్లు.? అన్నదానిపైనా భిన్న వాదనలు ఎప్పటికప్పుడు తెరపైకొస్తున్నాయి. దేనికదే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు.. ఔను మరి ప్రభాస్ అంటే పాన్ ఇండియా రెబల్ […]
Prabhas And Ashwini Dutt : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్ళాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. వాస్తవానికి, ‘సీతారామం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం ప్రభాస్ రావాల్సి వుందనీ, అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయాడని చెబుతూ, ప్రభాస్ కాలికి సర్జరీ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ బయట పెట్టారు. అసలేమయ్యింది ప్రభాస్‌కి.? ‘రాధేశ్యామ్’ సినిమా సమయంలోనే ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడినట్లుగా […]
Shruti Hassan : కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ఇప్పుడు మంచి స్పీడు మీదుంది. ఒక వైపు బాయ్ ఫ్రెండ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ జిమ్ వర్కవుట్ వీడియో షేర్ చేసింది. పొట్టి దుస్తులలో అందాలు ఆరబోస్తూ కుర్రకారు హృదయాలు దోచుకుంటుంది. అయితే జిమ్‌లో శృతి హాసన్ పడుతున్న కష్టాలు చూసి అభిమానులు పాపం అంటున్నారు. వర్కవుట్ […]