Ileana D’Cruz : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రెజ్లర్ల పోరాటం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఆరు నెలలుగా ఢిల్లీలో రెజర్లు పోరాటం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ, ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని లైంగికంగా వేధించాడని సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. వీరికి మద్దతుగా మిగతా రెజర్లు అందరూ పోరాటం చేస్తున్నారు. కానీ వారి పోరాటానికి పెద్దగా ఫలితం దక్కట్లేదు. దేశ […]