Telugu News » Tag » sajjala ramakrishna reddy
Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనురాధకు అనుకూలంగా ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యేలపై అధినేత వైఎస్ జగన్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా వైకాపా పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకుల నుండి వచ్చిన […]
Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఏడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా అందులో అనూహ్యంగా టీడీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. వాస్తవానికి ఏడు స్థానాలను గెలుచుకునే సంఖ్యాబలం వైసీపీకి ఉంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సిం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ […]
Sajjala Ramakrishna Reddy : రాష్ట్ర విభజన పై సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన చేసిన తీరు పై కోర్టులో కేసులు వేసాం. విభజనకు వ్యతిరేకం గా కోర్టు లో మా వాదనలను బలంగా వినిపిస్తాం. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రంగా చేస్తే ముందుగా స్వాగతించేది మా పార్టీనే అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుండి ఆందోళనలు చేసింది వైకాపానే. రాష్ట్ర విభజన వెనక్కి తిప్పాలి లేదంటే […]
YCP MP Gorantla Madhav : హిందూపురం లోక్ సభ సభ్యుడు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌దిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. దాన్ని ఫేక్ వీడియోగా గోరంట్ల మాధవ్ అభివర్ణిస్తున్నారు. జిల్లా ఎస్పీకీ అలాగే సైబర్ క్రైమ్ విభాగానికీ తాను ఫిర్యాదు చేశానని కూడా అంటున్నారాయన. అయితే, వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసే దిశగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోబోతోందంటూ వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ‘గోరంట్ల […]
Journalist: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేకపోతున్నాననే అసహనం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజులో పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. అందుకే అతను ఈరోజు సోమవారం పూర్తిగా కంట్రోల్ తప్పాడు. తానొక ఎంపీని అనే సోయి కూడా లేకుండా పిచ్చోడి మాదిరిగా అరే.. ఒరే.. అంటూ నోరు జారాడు. జగన్ పైన, ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన వ్యక్తి అదే పార్టీని టార్గెట్ చేయటం, పచ్చ మీడియాలో […]
ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా కోరలు చాచి అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకుంటుంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం, బాధ్యతగా మెలగాల్సిన ప్రతిపక్షము తమ స్థాయిని దిగజార్చుకొని పరస్పరం ఆరోపణలు దిగుతున్నారు. తాజాగా టీడీపీ నేత కొమ్మినేని పట్టాభి వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణ మీద దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. సజ్జలరామకృష్ణారెడ్డి గుమాస్తాకు తక్కువ, జీతగాడికి ఎక్కువ. తాడేపల్లి ప్యాలెస్ లో ఆయనేమి చేస్తాడో తెలియదు. తానేదో అపరమేథావి అయినట్టు ఆ జీతగాడు ప్రభుత్వపక్షాన మాట్లాడతున్నాడు. […]
Pawan Kalyan తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు ప్రచార గడువు ఈ రోజుతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి ఆఖరి నిమిషంలో పదును పెట్టాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భలే విమర్శ చేశారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్లలు’ అన్నట్లు మాట్లాడారు. అటు ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి, ఇటు బీజేపీ మిత్రపక్షం జనసేనకు ఒకేసారి సెటైర్ వేశారు. […]
ఏ ప్రభుత్వానికైనా సలహాదారులు ఉండటం సహజం. రాజకీయంగానూ, న్యాయపరంగానూ సలహాదారులు ఉంటారు. ముఖ్యమంత్రి సలహాదారును సలహా అడుగుతారు కానీ.. వాళ్లు ఏది చెబితే అది అంటూ ఓకే చెప్పేయరు. కానీ.. ఏపీలో మాత్రం.. సీఎం సలహాదారులే అన్నీ నడిపించేస్తున్నారట. అదే ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కూడా ఆ సలహాదారు చెప్పినట్టే వినాల్సి వస్తోందంటూ బావురుమంటున్నారు. మనం మాట్లాడుకునేది ఏపీ సీఎం జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురించే. అవును… […]
సజ్జల రామకృష్ణారెడ్డి… వైసీపీ పార్టీలోనే కీలక నేత ఆయన. అంతే కాదు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు రాజకీయ సలహాదారు. అందుకే.. వైసీపీలో ఆయన చెప్పిన మాటకు ఒక విలువ ఉంది. ఆయన ఏదంటే అదే అన్నట్టుగానూ ప్రస్తుత పరిస్థితులు వైసీపీలో నెలకొన్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఎక్కడ చూసినా సజ్జల పేరే ప్రధానంగా వినిపిస్తోంది. నిజానికి.. సజ్జల అంటే పడని నేతలు కూడా చాలామంది ఉన్నారు వైసీపీలో. సజ్జల పేరెత్తితేనే లోపల మండిపోయే నేతలు కూడా […]