Telugu News » Tag » sai pallavi
Cute Baby : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సినీ తారలకు సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. వారి వ్యక్తిగత విషయాలు అంటే మాత్రం వారి ఫ్యాన్స్‌కు మహా ఇంట్రెస్ట్ అనే చెప్పుకోవాలి. అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్‌ను వైరల్ చేస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. ఇలా […]
Sai Pallavi : ఈ జనరేషన్ సినిమా రంగం అంటేనే గ్లామర్‌కు పెట్టింది. ఇక్కడ నటన కన్నా కూడా గ్లామర్‌కు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. అందాలు మొత్తం ఆరబోసే ముద్దుగుమ్మలకు వస్తున్న పాపులారిటీ మామూలుగా నటించే వారికి రావట్లేదు. కానీ అలాంటి వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. అసలు ఎలాంటి అందాలను చూపించకపోయినా సరే అందరి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకోవచ్చని నిరూపించింది సాయిపల్లవి. ఆమె మొదటి నుంచి కేవలం నటనను మాత్రమే నమ్ముకుంది. ఇప్పటి […]
Sai Pallavi : సినీ నటి సాయి పల్లవి పుట్టపర్తిలో సందడి చేసింది. నిజానికి, ఆమె సందడి చేయలేదు.. ఆమె రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొందంతే. అసలు విషయమేంటంటే, సాయి పల్లవి.. పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. ఆమె కుటుంబం పుట్టపర్తి సాయిబాబాని కొలుస్తుంటుంది. చాలా సందర్భాల్లో పుట్టపర్తి సాయిబాబాపై తనకున్న భక్తిని సాయి పల్లవి చాటుకుంది కూడా. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా.. నూతన సంవత్సర వేడుకలనగానే.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు చాలామంది అందాల భామలు. […]
Sri Leela : ‘శ్రీలీల మంచి డాన్సర్ అయి వుండొచ్చుగాక.. కానీ, మాస్ మహరాజ్ రవితేజ డాన్సుల ముందు దిగదుడుపే..’ అంటున్నారు రవితేజ అభిమానులు. ఇదేం కొత్త పంచాయితీ.? రవితేజ, శ్రీలీల జంటగా వచ్చిన ‘ధమాకా’ సినిమా విషయమై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది రవితేజ అభిమానులకీ, శ్రీలీల అభిమానులకీ. శ్రీలీల పక్కన రవితేజ ముసలాడిలా కనిపిస్తున్నాడన్నది శ్రీలీల అభిమానుల వాదన. ఏకంగా సాయిపల్లవితో పోల్చేస్తున్నారే.. డాన్సుల్లో సాయి పల్లవి కంటే చాలా చాలా బెటర్ […]
Sai Pallavi : ఒకే ఏడాది రెండు సినిమాలకుగాను ప్రత్యేక పురస్కారాలకు ఎంపికైతే, ఆ కిక్కే వేరప్పా.! ఔను, ఆ డబుల్ ధమాకాని ఎంజాయ్ చేస్తోందిప్పుడు నటి సాయి పల్లవి. లేడీ పవర్ స్టార్.. అని అభిమానులు సాయి పల్లవిని గత కొంతకాలంగా పిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాను నటించిన ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలకుగాను ఇటీవల సాయి పల్లవి ఫిలింఫేర్ పురస్కారాలను అందుకుంది. ఒకే వేదికపై, ఒకే ఏడాది రెండు సినిమాలకు సంబంధించి పురస్కారాలు […]
Saipallavi : టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగు లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఆమె సినిమాలకు వరుసగా ఓకే చెప్తే ఇప్పటి వరకు పాతిక సినిమాలకు పైగానే అయ్యేవి. కానీ ఆమె వస్తున్న ఆఫర్లలో ఎక్కువ శాతం ఆఫర్లను కాదంటుంది. మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశాన్ని కాదన్నది అంటే ఆమె సినిమాల ఎంపిక విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.విరాటపర్వం సినిమాతో తెలుగు […]
Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఇప్పుడు అభిమానులను బాధ పెడుతోంది. తెలుగులో వరుసగా సినిమాలు చేసి వరుసగా సక్సెస్ కాకున్నా ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను చేరువైన విషయం తెలిసిందే. మా అమ్మాయి, పక్కింటి అమ్మాయి, మనలో అమ్మాయి అన్నట్లుగా సాయి పల్లవి అందరూ చూశారు. తాజాగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా వెన్నెల పాత్రను అంతగా ఆదరించారు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే […]
Chiranjeevi And Sai Pallavi : మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం ఛాన్స్ దక్కినా అది ఓ అదృష్టంగా భావిస్తుంటారు నటీ నటులు. కానీ, సాయి పల్లవి మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్‌ని తృటిలో మిస్ చేసుకుంది. దాంతో, సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కి గురైన సంగతి తెలిసిందే. కాగా, మరోసారి అలాంటి గోల్డెన్ మెగా ఛాన్స్ సాయి పల్లవి తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. అవునండీ నిజమే, మెగాస్టార్ చిరంజీవి […]
Sai Pallavi : ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పుష్ప బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కావడంతో పార్ట్ టూపై అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమం కూడా జరగడంతో ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై బన్నీ మానియాను ఎంజాయ్ చేద్దామా అని ఫ్యాన్స్ తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా సోషల్మీడియాలో వైరలవుతున్న ఓ న్యూస్ పుష్ప టూ పై ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత పెంచేలా […]
Shyam Singha Roy : నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాని ఆస్కార్ కోసం పంపారు. క్లాసికల్ కల్చరల్ డాన్స్ ఇండీ ఫిలిం విభాగంలోనూ, నేపథ్య సంగీతం, పీరియాడిక్ ఫిలిం వంటి విభాగాల్లో ఈ సినిమాని నామినేట్ చేయాల్సిందిగా ‘శ్యామ్ సింగరాయ్’ మేకర్స్ ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కోసం పంపడం గమనార్హం. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు, డాన్సులకు […]
Ravi Teja : బాక్సాఫీస్ రికార్డులకి ‘క్రాక్’ పుట్టించనప్పుడు ఓకే. హిట్టు వదలని విక్రమార్కుడిలా సక్సెస్ లు సాధించినప్పుడంటే సరే. మరి ఫ్లాప్ లు పడ్డప్పుడు పరిస్థితేంటి? రిలీజ్ డే నే డిజాస్టర్ అన్న రిజల్ట్ తేలితే మ్యాటరేంటి? ఏముంది? రెమ్యునరేషన్ ని వెనక్కిచ్చేసి మంచి మనసు చాటుకుంటాడు మాస్ మహారాజ రవితేజ. నిర్మాతల నష్టాల్ని ఎంతో కొంత పూడ్చడానికి ముందుకొస్తాడు. ఇదీ రవితేజ గురించి ఫ్యాన్స్ అనుకునే మాట. కానీ రియాలిటీలో జరుగుతోంది మాత్రం కంప్లీట్ […]
Sai Pallavi : సాయి పల్లవి..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోలకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు, మలయాళంలో అశేష ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తొలి చిత్రంతోనే ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది. మంచి సినిమా కోసం.. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు కథలను ఎంచుకుంటూ అనతి కాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. […]
Gargi Movie : వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించే అందాల ముద్దుగుమ్మలలో సాయి పల్లవి ఒకరు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ గార్గి. జులై 15న విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఫ్యాన్స్ వెయిటింగ్.. న్యాయం కోసం పోరాడే యువతి క్యారెక్టర్‌లో ఆమె అదరగొట్టేశారు. దర్శకుడు […]
Sai Pallavi : ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన థియేటర్‌కి వెళ్లి జన సందోహం మధ్య సినిమాని చూడాలని అనుకుంటారు. ఇది కొందరికి సాధ్యం అవుతుంది. మరి కొందరికి సాధ్యం కాదు. అయితే తమ సినిమా రెస్పాన్స్ నేరుగా చూడాలని భావిస్తున్న కొందరు స్టార్స్ వెరైటీ గెటప్స్‌లలో థియేటర్స్‌లో ప్రత్యక్షం అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. థియేటర్‌లో సందడి.. కొద్ది రోజుల క్రితం సాయి పల్లవి.. ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్ రాహుల్‌తో కలిసి వెళ్లింది. బుర్ఖా ధరించిన […]
Sai Pallavi : సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అందం, అభినయంతో పాటు తన డాన్స్‌తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల విరాట పర్వంతో హిట్ కొట్టిన సాయి పల్లవి గార్గి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ప్రయోగాత్మకమైన కథలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సింప్లిసిటీకి కేరాఫ్.. ఆమె ఏదైనా సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే తప్పకుండా అందులో ఎవరు […]