Telugu News » Tag » sagar k chandra
Sagar K Chandra : పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే కెరియర్ టర్న్ అయిపోయినట్లే అంటూ చాలా మంది దర్శకులు భావిస్తూ ఉంటారు. ఆయనతో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వస్తే బాగుండు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సంవత్సరాలు తరబడి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఎదురు చూసిన దర్శకులు ఉన్నారు. కానీ దర్శకుడు సాగర్ చంద్ర పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన తర్వాత తదుపరి సినిమా చేయడానికి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మానియా గురించి ప్రత్యేకంగా ముచ్చటించాల్సిన పని లేదు. అతి తక్కువ టైంలో అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న పవన్ అభిమానుల గుండెల్లో దేవుడిగా కొలవబడుతున్నాడు. పవన్ పేరు వినబడితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఆయన పేరు టాటూలు వేయించుకోవడం, ఇంట్లో ఫొటోలు పెట్టుకొని పూజలు చేయడం, పవన్ బర్త్‌డే రోజు సేవా కార్యక్రమాలు, ఫ్లెక్సీలతో రచ్చ చేయడం అభిమానులకు కామన్‌గా మారింది. ఇక పవన్ సినిమా రిలీజైతే థియేటర్స్ దగ్గర అభిమానులు […]
పవన్ కళ్యాణ్ వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయిన సంగతి తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే క్రిష్ సినిమా కోసం సెట్స్ మీదకి వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో చిత్రీకరణ సాగితోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో […]
పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం కి అఫీషియల్ గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ – […]
పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత తర్వాత కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడని తాజా సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారని టీం అఫీషియల్ గా ప్రకటించారు. జనవరి 14 న సాయంత్రం వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత కూడా వకీల్ సాబ్ సినిమా నుంచి ప్రమోషన్స్ లో భాగంగా అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ […]
అయ్యప్పనమ్ కోషియం.. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన చిత్రం. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణం ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరో రోల్స్ అని చెప్పాలి. హీరోలు క్యారెక్టర్ కు తగ్గట్టుగా అద్భుతంగా నటించారు కాబట్టే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది. భారీ కమర్షియల్ హిట్ అందుకొని ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమాని రీమేక్ చేయాలని టాలీవుడ్ ఇండస్ట్రీ మూవీమేకర్స్ డిసైడ్ అయ్యారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఏ మ్యాజిక్ ఉందో ..ఏమో గాని ఫ్యాన్స్ ఆయనని చూసినా ఆయన సినిమాలని చూసినా పూనకాలతో ఊగిపోతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళలో కేవలం కామన్ సినిమా ఆడియన్స్.. ప్రేక్షకులు మాత్రమే కాదు పెద్ద నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించేది .. దర్శకత్వం వహించేది ఒక అభిమానిగా నే అని చాలా సందర్భాలలో చెప్పిన విషయం మనకి తెలిసిందే. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్ లో నటించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఒకడుండే వాడు సినిమా దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ ఒరిజినల్ వెర్షన్ లో బిజూ మీనన్ పోషించిన పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. పవర్ స్టార్ కి పోలీస్ క్యారెక్టర్స్ అన్నా.. గన్స్ అన్నా విపరీతమైన క్రేజ్ అన్న విషయం తెలిసిందే. ఈ […]
దసరా పండగా సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నటిస్తున్నట్టు ప్రకటించాడు. మళయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో రానా కూడా నటిస్తాడని విశ్వసనీయ వర్గాల […]
దాదాపు మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ కాకుండానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి భారీగా సర్‌ప్రైజెస్ ఇస్తున్నాడు. ఇటీవలే బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. కొద్దిపాటి టాకీపార్ట్ బ్యాలెన్స్ ఉన్న వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి కాగానే క్రిష్ […]