Telugu News » Tag » Sadhana Singh
Samantha : సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎప్పుడైతే ఆమె చైతూ నుంచి విడాకులు తీసుకుందో అప్పటి నుంచి ఆమె ఎక్కడ ఏం చేసినా లేదంటే ఏం మాట్లాడినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఆమె మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. గతంలో ఓ సారి సీరియస్ అయి పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన […]