Telugu News » Tag » sachin khedekar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ లో నటిస్తున్న 20 వ సినిమా రాధే శ్యామ్. జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాని యువి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా ప్రభాస్ పెదనాన్న సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ప్రశీద నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో […]