Telugu News » Tag » Sachin Joshi
హీరో సచిన్ జోషి గుట్కా అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే కొన్ని రోజులుగా గుట్కా సంగ్లింగ్ కు పాల్పడుతున్న కొంతమందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా.. సచిన్ పేరు బయటకు వచ్చింది. నిందితులు చెప్పిన అన్ని విషయాలను నిర్దారణ జరిపి అనంతరం హైదరాబాద్ పోలీసులు ముంబై వెళ్లి సచిన్ జోషి ని అరెస్ట్ చేసారు. ఇక సచిన్ జోషీ పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అయితే […]