Telugu News » Tag » SabithaIndraREddy
తెలంగాణాలో భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. ఇక ఇప్పటికి చెరువులు, నాళాలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరగవలసిన పరీక్షలు అన్ని వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పరీక్షలను దసరా వరకు వాయిదా వేయనున్నారు. అయితే అన్ని ప్రవేశ పరీక్షలతో పాటు పిజి, యూజీ, ఇంజనీరింగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో వరదల వలన […]