Telugu News » Tag » saara arjun
సారా అర్జున్…చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్ గా మారిన నటి. చక్కని మొముతో, అంతకన్నా అందమైన నటనతో సౌత్ ఇండియా ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. నాన్న సినిమాలో సారా నటన చూసి తమిళ తెలుగు పరిశ్రమలు ఆమెను ఆకాశానికి ఎత్తేసారు. ఈ సినిమాలో క్లైమాక్స్ లో విక్రమ్ మరియు సారా ల కోర్ట్ సీన్ అప్పటికి ఇప్పటికి ఎంతో ఎమోషనల్ అటాచ్ మెంట్ కలిగి ఉంటుంది. […]