Telugu News » Tag » RussiaVaccine
కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఈ వైరస్ ను నివారించడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇక ఇదే తరుణంలో రష్యా ఓ వ్యాక్సిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ప్రతి ఏడుగురు వాలెంటీర్లలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో 14 […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇక ఈ మహమ్మారిని నివారించేందుకు ప్రపంచ దేశాలలోని శాస్త్రవేత్తలు అహర్నిశలు కస్టపడుతున్నారు. ఇక ఈ తరుణంలో రష్యా వ్యాక్సిన్ ను కూడా విడుదల చేసింది. ఇక ఆ వ్యాక్సిన్ పై పలు విమర్శలు వచ్చాయి. అయితే ఈ రష్యా వ్యాక్సిన్ విషయంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’తో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఇక ఈ రష్యా […]
కరోనా ప్రపంచవ్యాప్తంగా భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక ఇప్పటికే ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. ఇది ఇలా ఉంటె ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రష్యాలోని గమలేయా పరిశోధన సంస్థ ఆవిష్కరించిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’పై ఆశలు వెలువడుతున్నాయి. ఈ వ్యాక్సిన్ తొలి రెండు దశల్లో 76మందిపై ప్రయోగాలు జరిపారు. ఇక ఈ మానవ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు […]
ప్రపంచం మొత్తం కరోనా తో అల్లాడిపోతున్న సమయాన రష్యా వ్యాక్సిన్ విడుదల చేసి ప్రపంచంలోనే అని దేశాలు రష్యా వైపు చూసేలా చేసింది. అయితే ఆ వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అవుతుంది. అయితే ఈ టీకా కరోనాకు శాశ్వత రోగనిరోధక శక్తిని ఇస్తుందని రష్యా అధికారులు వెల్లడించారు. కాని రష్యా ఎటువంటి రుజువు ఇవ్వలేదని డబ్ల్యూహెచ్ఓ యూరప్‌లోని సీనియర్ అత్యవసర అధికారి కేథరీన్ స్మాల్‌వుడ్ వెల్లడించారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో అన్ని […]
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చేస్తున్న సమయంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. అలాగే మన దేశంలో కూడా చాలా వరకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అయితే దాంట్లో భారత్ బయోటెక్ ముందంజలో ఉంది. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ను జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తుంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ […]
కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఎన్నో రోజుల నుండి వ్యాక్సిన్ విడుదల చేస్తున్న అని చెప్పిన రష్యా చిట్ట చివరకు వ్యాక్సిన్ విషయంలో విజయం సాధించింది. వాళ్ళు విడుదల చేసిన వ్యాక్సిన్ ను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు కూతురి పుతిన్ కి మొదటి సరిగా ఇప్పించారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పుతిన్ తెలిపారు. అయితే ఆ వ్యాక్సిన్‌కు ఒక పేరు పెట్టారు. ‘రష్యా స్పుత్నిక్ V (స్పుత్నిక్ 5)” గా […]