Telugu News » Tag » Russia
Andrey Botikov : ప్రపంచంలో అన్ని దేశాల కంటే తామే ముందు కరోనా వ్యాక్సిన్ తయారు చేశాం అంటూ రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ ఎంతో మెరుగ్గా పని చేస్తుందంటూ రష్యా అధికారికంగా వెల్లడించింది. ఆ వ్యాక్సిన్ సృష్టికర్తల్లో ఒక్కడైనా ఆండ్రీ బొటికోవ్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. మాస్కో లోని తన అపార్ట్మెంట్ లో అతడు శవం అయి కనిపించడంతో సన్నిహితులు మరియు దేశ పౌరులు షాక్ కి గురి […]
Pushpa Movie : టాలీవుడ్ సినిమాలు పరిధి విస్తరించుకుని ప్యాన్ ఇండియా ప్రాజెక్టులుగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రిబులార్ లాంటి బడా సినిమాలయితే ప్రపంచవ్యాప్తంగా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాయి. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లు కూడా రాజమౌళితో పాటు మూవీ టీమ్ ని పొగడ్తల్తో ముంచెత్తుతున్నారు. ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీలో కూడా ఉండబోతోందంటూ వస్తున్న వార్తలతో అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ […]
Pushpa Team : మన టాలీవుడ్ దిగ్గజాలు రామ్ చరణ్, ఎన్టీయార్, రాజమౌళిలకు జపాన్‌లో ఘన స్వాగతం లభించింది మొన్న. ఇప్పుడు ‘పుష్ప’ టీమ్‌కి రష్యాలో ఘన స్వాగతం లభించింది. జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్ ’టీమ్ అక్కడ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, ప్రమోషన్లు దండిగా చేశారు. రష్యా మీడియాతో ‘పుష్ప’ టీమ్ చిట్ చాట్.. ఇప్పుడు రష్యాలో ‘పుష్ప’ టీమ్ సందడి చేస్తోంది. ఐకాన్ స్టార్ […]
Russia : రష్యాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 15 మంది సజీవ దహనం అయ్యారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయ్. రెస్క్యూ టీమ్ చాకచక్యంగా 250 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. ఇంత దారుణమైన అగ్నిప్రమాదానికి కారణం తప్పతాగి చిందేసిన ఓ వ్యక్తి. కట్ చేస్తే, ప్రేయసితో నైట్ క్లబ్‌కి వెళ్లిన ఆ వ్యక్తి తప్ప తాగి, ఆ జోష్‌లో ఒళ్లు తెలియకుండా వింతగా ప్రవర్తించాడు. ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసే సమయంలో డాన్స్ ఫ్లోర్ ఎక్కి […]
Gold Price : గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర ఇప్పుడు నేల చూపులు చూస్తుంది. పుత్తడి రేటు పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం వెండి ధరలు దిగిరావడం కొనుగోలుదారులు ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 11న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 660 పడిపోయింది. దీంతో బంగారం ధర పది గ్రాములకు రూ. 51,650కు క్షీణించింది. శుభవార్త.. అలాగే 22 క్యారెట్ల […]
Video Viral : జంతువులు మనుషులని పగబడతాయా అంటే కొన్ని సంఘటనలని చూస్తే నిజమేనని అనిపిస్తుంది. సాధారణంగా పాములు మనుషులని పగబడతాయి అంటారు. కాని ఇటీవల కోతులు, పిల్లులు వంటివి కూడా పగబడుతూ మనుషులని గాయపరుస్తున్నాయి. తాజాగా ఓ కోతి చిన్నారితో పాటు ఆమె తల్లిని కూడా గాయపరచింది. కోతి పగ.. రష్యాలోని టెర్పిగోరివోలో ఓ ఫ్యామిలీ.. తన స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో గార్డెన్లో పిల్లలు ఆడుకుంటుండగా ఓ కోతి అక్కడికి వచ్చి పిల్లలపై […]
Gold Price : బంగారం ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా బంగారం ధర తగ్గిపోవడం, వెంటనే మళ్లీ పెరగడం వంటివి మనం చూస్తూ వస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం పసిడి ధర పెరగగా… ఇవాళ కూడా మరోసారి ధర ఎగబాకింది. పైపైకి ధరలు.. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 130 పెరగగా… 22 క్యారెట్ల బంగారం […]
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్నాళ్లుగా తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుండి పుతిన్ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నారు. ఇక ఇటీవల అతని ఆరోగ్యం క్షీణించిందని కేవలం రెండేళ్లే బ్రతకుతాడంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కీలక వ్యాఖ్యలు.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్ బలగాలతో నరమేధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ […]
చిన్న పిల్లలకు రూపాయి, రెండు రూపాయల బిళ్లలు లేదా ఇతర కాయిన్స్ ఏవైనా ఇస్తే..వాటితో కాసేపు ఆడుకుని..మింగిసే వాళ్లు. ఇలాంటి ఘటనలు చాలా చూశాం. అది గొంతులో ఇరుక్కోకుండా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయితే ముక్కుల్లో కాయిన్స్ పెట్టుకున్న సందర్భాలు అరుదనే చెప్పాలి. అయితే ఒక వ్యక్తి తన చిన్నతనంలో కాయిన్ని ముక్కులో పెట్టుకున్నాడు. అప్పట్నుంచి అతడి ముక్కులోనే ఉండిపోయింది..రోజులు, నెలలు కూడా కాదు..సంవత్సరాలు. అది కూడా 53 సంవత్సరాలు అంటే మీరు అవాక్కవ్వడం ఖాయం. […]
రష్యా దేశంలోని లవాషి గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక మహిళ నోరు తెరచి , స్పందన లేకుండా నిద్ర పోతున్న సమయంలో ఆమె నోట్లోకి పాము పోయింది. ఇక వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేసారు. ఇక ఆ ఆపరేషన్ లో పొడవైన పాము బయట పడింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను తెగ చక్కర్లు కొడుతుంది. ఆ మహిళ నోట్లో నుంచి నాలుగు అడుగుల పొడవైన పామును బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. […]
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటె ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ‘హరామ్’ నిషేధించబడినది అని అంటున్నారు. అలాగే ఆ వ్యాక్సిన్ ను ముస్లిం ప్రజలు వాడవద్దని ఆస్ట్రేలియాకు చెందిన ఓ మతపెద్ద ముస్లిం ప్రజలను కోరడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి […]
భారత్ వాయు సైన్యంలో ఐదు రఫెల్ యుద్ధ విమానాలు చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానిక స్థావరంలో సెఫ్టెంబర్ 10వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీటిని లాంఛనంగా భారత వైమానిక సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం ఫ్రాన్స్ దేశ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీని కూడా ఆహ్వానం అందజేశారు. ఈ సెప్టెంబర్ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ […]
ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రమాదాలు బారిన జరుగుతున్నాయి. తాజాగా రష్యా దేశంలోని ఓ పెట్రోల్ బంక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రష్యాలోని వోల్గోగ్రాడ్ పెట్రోల్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంది. ఆ మంటలలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. […]
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. కానీ అన్ని దేశాల కంటే రష్యా ఓ అడుగు ముందు ఉంది. తాజాగా కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం పలికిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను మొట్టమొదట సారిగా తన కూతురుకు ఉపయోగించినట్లు […]
అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజధాని మార్పు పై రోజుకో అంశం బయటకు వస్తుంది. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఈ ప్రక్రియను తప్పు పడుతూ అమరావతి జేఏసీ నాయకులు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన కోర్ట్ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా లేక రాష్ట్ర పరిధిలోనిదా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ […]