Telugu News » Tag » RRR Movie Oscar Award
Naga Babu : గత కొన్ని రోజులుగా త్రిబుల్ ఆర్ కు సంబంధించిన వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పటి నుంచి.. ఈ మూవీకి హాలీవుడ్ రేంజ్ లో హైప్ బాగా పెరిగిపోతోంది. పైగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉంది. అయితే ఇంత వరకు వెళ్లడానికి జక్కన్న భారీగా ఖర్చు చేశాడని టాక్ వస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో సినిమాను ప్రమోషన్ […]