Telugu News » Tag » RRR movie news
Sukumar : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పై దర్శకుడు సుకుమార్ ప్రతి సారి కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అయిన సమయంలో రాజమౌళి పై దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించి అందరిని ఆశ్చర్యపర్చిన విషయం తెల్సిందే. తాజాగా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వడంతో సుకుమార్ మరోసారి దర్శక ధీరుడు జక్కన్న పై ప్రశంసలు కురిపించాడు. […]
Rajamouli : మన జక్కన్న రాజమౌళి పేరు ప్రపంచమంతా ఇప్పటికే మార్మోగిపోతోంది. ఆ పేరు మరింతగా మార్మోగిపోనుంది సమీప భవిష్యత్తులో. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్‌బాబుతో రాజమౌళి ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. మహేష్‌బాబు కెరీర్‌లో తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసవీరుడి కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ […]