Telugu News » Tag » rrr movie
Ram Charan : Ram Charan రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా ఇండియన్ స్టార్లు కూడా కుళ్లుకునేంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక ఆయన నటించిన త్రిబుల్ ఆర్ మూవీకి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చేసింది. దాంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. సినిమాల్లోనే […]
RRR Movie : మన టాలీవుడ్ స్థాయి ఇప్పుడు బాగా పెరుగుతోంది. మన తెలుగు సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినిమాలుగా సత్తా చాటుతున్నాయి. దాంతో మన హీరోలు కూడా తమ బిరుదులను మార్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు నేషనల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. అలాగే అల్లు అర్జున్ కూడా బిరుదు మార్చుకున్నాడు. పుష్ప సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ అయ్యాడు. అయితే ఇప్పుడు కొన్ని రోజులుగా రామ్ చరణ్ ను […]
MM Keeravani : ఎమ్ ఎమ్ కీరవాణి ఇప్పుడు ఆస్పత్రి బెడ్డుపై కదల్లేని స్థితిలో ఉన్నారు. దాంతో ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాన్ని చూసిన ఆయన ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. రీసెంట్ గానే త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయన పేరు గ్లోబల్ వైడ్ గా మార్మోగిపోతోంది. ఇండియా వచ్చిన తర్వాత.. కీరవాణి మొన్నటి వరకు వరుసగా ఇంగ్లిష్ […]
Karthikeya : గత కొన్ని రోజులుగా ఆస్కార్ అనే మాట తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇండియా వ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకంటే మొదటి సారి మన తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. మన తెలుగు వారికి ఆస్కార్ రావడం కూడా ఇదే మొదటిసారి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. కాగా ఈ ఆస్కార్ అవార్డు విషయంలో కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. రూ.80 కోట్ల […]
Global Star Ram Charan : మెగా పవర్ స్టార్ సారీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఈరోజు. ఇప్పుడు అందరికీ రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అని తెలుసు. మెగా స్టార్ కొడుకుగా తెలుసు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అండ ఉందని తెలుసు. కానీ ఇవే కాకుండా రామ్ చరణ్ ఎదుర్కున్న విమర్శల గురించి, ఆయన కష్టపడి ఎదిగిన విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ […]
Jr NTR : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి. మొదటి నుంచి వీరు ఎంతో అన్యోన్యంగానే జీవిస్తున్నారు. వీరిద్దరి జంటకు మంచి పేరు కూడా ఉంది. ఎలాంటి వివాదాలు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఇక ఎన్టీఆర్ కూడా కెరీర్ పరంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రీసెంట్ గానే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలను ప్రారంభించాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ […]
JR NTR And Ramcharan : ఆస్కార్ అవార్డుల వేదికపై ఒక్క నిమిషం కనిపించిన గొప్ప విషయం.. అలాంటిది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాటకి డాన్స్ చేసే అవకాశం దక్కింది. కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం లేదంటూ ఆ అవకాశాన్ని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు వేదికపై దక్కిన అవకాశాన్ని […]
The Elephant Whisperers Short Film : మొన్న జరిగిన ఆస్కార్ 95 ఈవెంట్ లో మన ఇండియాకు రెండు అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి మన త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు వస్తే.. ఇంకొకటి ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీకి వచ్చింది. ఆస్కార్ అవార్డు వచ్చే వరకు ది ఎలిఫెంట్ షార్ట్ ఫిలిమ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. చడీ చప్పుడు లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది ఈ ఫిల్మ్. అప్పటి […]
DVV Danayya : త్రిబుల్ ఆర్ మూవీ రీసెంట్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ఇప్పుడు తిరుగులేని ఇమేజ్ వచ్చి పడింది. అయితే ఈ సినిమాకు ఆస్కార్ వచ్చిన సందర్భంలో.. దీనికోసం పనిచేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ ఇంత పెద్ద సినిమా తీయడానికి కారణం అయిన దానయ్య పేరు ఎక్కడా వినిపించలేదు. ఆయన పేరు కూడా ఎవరూ చెప్పలేదు. నాటు నాటు సాంగ్ […]
DVV Danayya : రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ మూవీ పేరు, రాజమౌళి పేరు మార్మోగుతున్నాయి. దాంతో పాటు ఈ సినిమాకు పని చేసిన కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ ఇలా అందరి పేర్లు ఆస్కార్ వేదికపై వినిపించాయి. కానీ ఇంత పెద్ద సినిమా తీయడానికి కారణమైన నిర్మాత దానయ్య పేరు మాత్రం […]
Jr NTR And Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన ప్రవర్తిస్తూ ఉన్నారు. సింగర్ కాల భైరవ ను తాజాగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే ఆస్కార్ […]
SS Rajamouli And Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ గా ఆ సినిమాను ముగించి రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటతో సందడి చేసిన జక్కన్న తదుపరి సినిమా […]
Sukumar : ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్ అంటే అందరూ టక్కున రాజమౌళి పేరు చెప్పేసే స్థాయిలో ఉన్నాడు ఆయన. తన సినిమాలతో తన రికార్డులను తానే తిరగరాస్తూ వస్తున్నాడు. తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టాలీవుడ్ లో రాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు ఎవరా అని ఆరా తీస్తే మొన్నటి వరకు త్రివిక్రమ్ పేరు కాస్త […]
MM Keeravani : నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి అంతర్జాతీయ స్థాయి లెజెండ్రీ గాయకుడు, సంగీత దర్శకుడు రిచర్డ్ కార్పెంటర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా కీరవాణి స్టేజ్ పై మాట్లాడుతూ కార్పెంటర్ పాటలు వింటూ పెరిగానని.. ఈ స్థాయిలో నిలబడి ఆస్కార్ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. తాను ఎంతగానో అభిమానించే రిచర్డ్ కార్పెంటర్ సోషల్ మీడియా ద్వారా కీరవాణికి మరియు […]
AR Rahman : ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ఆస్కార్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సారి మన ఇండియన్ సినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిసారి మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. దాంతో చాలామంది ఆస్కార్ అవార్డు రావడం పట్ల ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఆస్కార్ […]