Telugu News » Tag » Rowdy Star
Samantha : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చిన విషయం తెలిసింది. 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఆ సినిమా కనీసం పాతిక కోట్ల వసూలను కూడా రాబట్టలేక పోయింది అంటూ బాక్సాఫీస్ వర్గాలనుండి సమాచారం అందుతుంది. సినిమా విడుదల ముందు చాలా హంగామా హడావుడి చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వస్తున్న […]