Telugu News » Tag » roshan
Pelli SandaD Movie : ఇటీవల ఎంత పెద్ద సినిమా అయిన రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో దర్శనం ఇస్తుంది. కాని రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందడి చిత్రం మాత్రం రిలీజ్ అయి చాలా రోజులు అయిన ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో […]
Roshan: సినిమా వాళ్లకి జాతకాల పిచ్చి చాలానే ఉంటుంది. కొందరు పేర్లు మార్చుకోవడం మరి కొందరు నచ్చే అంశాలు తమ సినిమాలో ఉండేలా చూసుకోవడం చేస్తుంటారు. హిట్స్ లేని సమయంలో పేర్లు మార్చుకోవడం అనేది మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తన పేరు మార్చుకున్నాడు. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు […]
Pelli SandaD: ఫ్యామిలీ స్టార్ హీరో శ్రీకాంత్ హీరోగా 25 ఏళ్ళ క్రితం వచ్చిన పెళ్ళిసందడి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమా పెళ్ళి సందD. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూసెద్దాం. కథ: వశిష్ట తనకు నచ్చిన, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. తన బ్రదర్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ సహస్ర అనే అమ్మాయిని చూసి లవ్ […]
టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎట్టకేలకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే శ్రీకాంత్ నటించిన ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ రీమేక్ కు సంబందించిన రోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో రోషన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే రోషన్ నటిస్తున్న మొదటి సినిమా అవుతుండడంతో భారీ […]
శతాధిక చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్రరావు పెళ్ళి సందడి మళ్ళీ మొదలైంది. 1996లో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో పెళ్ళి సందడి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్‌లో మైలు రాయిగా నిలవడంతో పాటు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మోడ్రెన్ పెళ్లి సందడిని ప్రేక్షకుల ముందుంచేందుకు రాఘవేంద్రరావు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల పెళ్ళి సందడి ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు దర్శకేంద్రుడు. ఆర్కా మీడియా వర్క్ […]