Telugu News » Tag » Roja
Unstoppable Season 2 Show : అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని షోలను మించి అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. ఎన్నడూ ఏ షోలకు రాని హీరోలు సైతం ఈ షోకు వచ్చి సందడి చేస్తున్నారు. ఇప్పటికే బన్నీ, మహేశ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు వచ్చారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఈ షోకు వచ్చి సందడి చేశాడు. అయితే ఈ షో […]
Roja : Pతెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. మరో వైపు పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో మంత్రి రోజా లోకేష్ యొక్క పాదయాత్ర, పవన్ కళ్యాణ్ యొక్క బస్సు యాత్ర పై మరో సారి విమర్శలు గుప్పించారు. విజయవాడ భవాని ద్వీపంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ముగింపు […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను గురించి చిరంజీవి స్పందిచాడు. ఇటీవలే చిరంజీవి ని మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో నాగబాబు స్ట్రాంగ్ గా రోజాకు కౌంటర్ ఇచ్చాడు. చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదు అంటూ ఆమెకు చాలా మంది కౌంటర్ ఇచ్చారు. […]
Nagababu : జనసేన నేత, సినీ నటుడు, నిర్మాత నాగబాబు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై సంచలన విమర్శలు చేశారు. ‘రోజా నోరు మునిసిపాలిటీ కుప్ప తొట్టి.. దాన్ని కదిలించడానికి ఎవరూ ఇష్టపడరు..’ అంటూ నాగబాబు మండిపడ్డారు. ‘జనసేన మీదా, పవన్ కళ్యాణ్ మీదా.. చివరికి రాజకీయాల్లో లేని చిరంజీవి మీదా అనవసరమైన విమర్శలు చేస్తున్నావు..’ అంటూ రోజాపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. ఈ మేరకు నాగబాబు ట్విట్టర్‌లో […]
Vishal : ‘ఐ లవ్ వైఎఎస్ జగన్’ అంటున్నాడు సినీ నటుడు విశాల్. తెలుగువాడే అయినా, తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఎదిగాడు విశాల్. అక్కడ రాజకీయాల్లోనూ విశాల్ పేరు తరచూ మార్మోగిపోతుంటుంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడక్కడ.. కానీ కుదరలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నుంచి విశాల్ పోటీ చేస్తాడంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే కుప్పం అభ్యర్థిని జగన్ ఎప్పుడో ఖరారు చేసేశారు.. కుప్పం […]
Pawan Kalyan : ఏపీ మంత్రి రోజా మరో సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్ సీఎం కానేకాడు ఇది నా శాసనం అంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, జగన్ సీఎం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రగల్బాలు పలికాడు. జగన్ సీఎం అయ్యారు.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్లను కూడా టచ్ చేయలేక పోయారు. పార్టీ పెట్టి అధ్యక్షుడు అయ్యి ఉండి రెండు చోట్ల అసెంబ్లీ […]
Bandla Ganesh : ‘రాజకీయాల వలన జీవితంలో చాలా నస్టపోయాను. నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశాడు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. గతంలో రోజా వర్సెస్ బండ్ల గణేష్.. ఓ ఛానల్‌లో పెద్ద యాగీ జరిగింది. ఒకర్నొకరు దారుణంగా తిట్టుకున్నారు. ఆ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘రోజాకి మన గణేష్ […]
Nagarjuna And Roja : సినీ నటుడు అక్కినేని నాగార్జునకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో నాగార్జున విజయవాడ నుంచి వైసీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేయాలనుకుంటున్నారంటూ ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తనకు లేదని అక్కినేని నాగార్జున స్పష్టతనిచ్చేశారు. ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరలేదనీ, అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు వున్నాయని నాగార్జున చెప్పారు. రోజాతో మంతనాల […]
Roja : సినీ నటి మంత్రి రోజా కూతురు అన్షు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతోంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తల్లి బాటలోనే కూతురు హీరోయిన్ గా వెలుగు వెలిగే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. అందం విషయంలో తల్లిని మించి అన్షు ఉంటుందని కనుక హీరోయిన్ గా నటిస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. […]
Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణ గారికి సంతాపం తెలియజేస్తూ మహేష్ బాబుకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కృష్ణ మృతి పట్ల సంతాపం తెలియజేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రి రోజా, తెలుగుదేశం […]
Unstoppable 2 : నందమూరి నటసింహం బాలయ్య ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు ఓటీటీలో హోస్ట్‌గానూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోతో బాలయ్య హోస్ట్‌గా అవతారమెత్తారు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో, రెండో సీజన్‌ని ఇటీవలే తెర లేపారు బాలయ్య అండ్ అన్‌స్టాపబుల్ టీమ్. ఈ నేపథ్యంలో మొదటి గెస్ట్‌గా ఈ షోకి నారా చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి, షోకి హైప్ క్రియేట్ చేశారు. హైప్‌కి తగ్గట్లుగానే ఈ ఎపిసోడ్ […]
Pawan Kalyan : ‘ఎవడ్రా నేను ప్యాకేజీ తీసుకున్నానని అంటోంది. చెప్పుతో కొడతా.. మెడ పిసికి చంపేస్తా..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో చెలరేగిపోయారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాయలంలో జనసేన అధినేత, పార్టీకి చెందిన కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు ముఖ్య నేతలు, జనసైనికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. చెప్పుతో కొట్టడమా.? రాజకీయాల్లో విమర్శలు […]
Roja : వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా విశాఖ విమానాశ్రయంలో జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టారట. ఈ క్రమంలోనే కొందరు జనసైనికులు రెచ్చిపోయారట.! ఇదీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా జనసేన శ్రేణులు షేర్ చేస్తున్నాయి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడమేనా.? మంత్రుల మీద దాడి చేయడమేంటి.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సంయమనం పాటించాలి’ అని పిలుపునిస్తోంటే, ఈ దాడుల వ్యవహారం ఎంతవరకు సమంజసం.? వైసీపీ కార్యకర్తలకేనా […]
JanaSena : విశాఖ విమానాశ్రయంలో జనసైనికులు దాడి చేశారనీ, ఈ క్రమంలో దిలీప్ అనే ఓ వ్యక్తి తలకు గాయమైందని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రుల మీద దాడికి జనసైనికులు యత్నించారన్నది అధికార వైసీపీ ఆరోపణ. ఈ దాడిలోనే రోజాకి వ్యక్తిగత సహాయకుడిగా వున్న దిలీప్ అనే వ్యక్తికి గాయాలయ్యాయని వైసీపీ నేతలు అంటున్నారు. కాగా, అసలు దాడి అనేదే జరగలేదనీ, అదంతా వైసీపీ మార్కు నాటకమని జనసేన ఆరోపిస్తోంది. గతంలో విశాఖ విమానాశ్రయం […]
Roja : ‘పవన్ కళ్యాణ్ పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిని విశాఖ నుంచే సెలక్ట్ చేసుకున్నారు.. కానీ, విశాఖకు రాజధాని రావడం పవన్ కళ్యాణ్‌కి ఇష్టం లేదు..’ అంటూ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా, జనసేన అధినేత మీద సెటైర్ వేసిన విషయం విదితమే. మంత్రి రోజా సెటైర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది వైసీపీ శ్రేణుల నుంచి. దానికి కౌంటర్ ఎటాక్ కూడా అంతకు మించిన స్థాయిలో జనసేన పార్టీ నుంచి వచ్చింది. మంత్రి […]