Telugu News » Tag » Rohru
కరోనా ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. అలాగే చాలా వరకు కోలుకున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు దారుణంగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఆ రాష్ట్రంలోని రోహ్రూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాల్ బ్రక్తాకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఆరుగురు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ […]