Telugu News » Tag » rohit sharma
Chetan Sharma : టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఇండియన్ క్రికెటర్లపై వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆటగాళ్ల ఫిట్ నెస్ విషయంలో ఆయన ఇలాంటి కామెంట్లు చేశాడని ఓ ఛానెల్ సీక్రెట్ సర్వేలో బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన ప్రైవేట్ సంభాషణలో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. చాలామంది ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ గా […]
Team India : న్యూజీలాండ్ తో జరిగిన మూడవ వన్డే లో కూడా భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుని అద్భుతమైన రికార్డులను నమోదు చేయడం జరిగింది. మూడవ వన్డే లో ఏకంగా 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 385 పరుగులు చేయడం జరిగింది. ఓపెనర్లు రోహిత్ మరియు గిల్ లు సెంచరీలు […]
Ishan Kishan : ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఏకంగా రికార్డు డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున డబుల్ సెంచరీ సాధించిన నాలుగవ బ్యాట్స్మెన్ గా ఇషాన్ నిలిచాడు. కేవలం 126 బాల్స్ ఆడిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు క్రిస్ గేల్ 138 బాల్స్ లో డబుల్ సెంచరీ రికార్డు ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 9 డబల్ సెంచరీలు నమోదు […]
Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మని మిస్టర్ కెప్టెన్.. అని ముద్దుగా పిలుచుకుంటారు క్రికెట్ అభిమానులు. బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా రెండో వన్డేలోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా ఓడినాగానీ, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారత క్రికెట్ అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. ఫీల్డింగ్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడ్డాడు. దాంతో, రోహిత్ బ్యాటింగ్‌కి దిగడం అసాధ్యమేనని అంతా అనుకున్నారు. బ్యాటింగ్ ఎనిమిదో డౌన్‌లో రోహిత్ వచ్చాడు. మామూలుగా అయితే రోహిత్ భారత బ్యాటింగ్‌ని […]
Rohit Sharma : టీమిండియా వరల్డ్ కప్ టీ20 పోటీల నుంచి సెమీస్ దశలోనే ఔట్ అయ్యింది. ఈ మంట ఇంకా అభిమానుల్ని వెంటాడుతూనే వుంది. ఇంగ్లాండ్ జట్టుపై గట్టి పోటీ ఇవ్వకుండా టీమిండియా చేతులెత్తేయడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటిదాకా టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించకుండా, ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు కెవిన్ పోలార్డ్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పడంపై స్పందించడంతో అభిమానుల ఆగ్రహం రెట్టింపయ్యింది. […]
Rohit Sharma : హిట్ మ్యాన్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటతడి పెట్టాడు. సెమీస్‌లో టీమిండియా ఓటమి పాలై, టీ20 వరల్డ్ కప్ 2022 పోటీల నుంచి నిష్క్రమించడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, చాలామంది రోహిత్ శర్మ మీద సెటైర్లేస్తున్నారు.. ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ధాటిగా బ్యాటింగ్ చేసి, స్కోర్ బోర్డుని 200 దాటించి వుంటే.. ఇంగ్లాండ్ మీద ఒత్తిడి పెరిగేది కదా.? […]
Rohit Sharma : రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, సెమీస్‌లోనే టీమిండియా ఇంటికి వచ్చేసింది. ఫైనల్ వరకూ చేరకుండానే టీమిండియా ఈ టోర్నీ నుంచి ఔట్ అయిపోవడం భారత క్రికెట్ అభిమానులకు అస్సలేమాత్రం మింగుడు పడటంలేదు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క వికెట్ అయినా తీయలేకపోయారు. రోహిత్ శర్మకి […]
Virat Kohli : టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ టీం ఇండియా కు ఘన విజయాలను సాధించి పెట్టిన విరాట్ కోహ్లీ బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా అక్షర పటేల్ వేసిన బాల్ కి గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది. రేపు ఇంగ్లాండుతో అత్యంత కీలకమైన సెమీస్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ గాయపడడం ఇండియా క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. విరాట్ కోహ్లీ గజ్జల్లో బాల్ బలంగా తగిలిందని దాంతో కొన్ని నిమిషాల […]
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో రేపు జరగబోతున్న సెమీస్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన ఇంగ్లాండ్ టీం తో టీమిండియా తలబడాలి అంటే కచ్చితంగా రోహిత్ శర్మ అంటే అనుభవం ఆటగాడు జట్టులో ఉండాలి. ఈ సమయంలో ఆయన గాయపడడం అభిమానులకు ఆందోళన కలిగించింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోతే కచ్చితంగా ఇండియా కు నష్టం […]
Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ 2022 లో అద్భుతమైన విజయాలను నమోదు చేసిన టీం ఇండియా ఇప్పటికే సెమీస్ కి వెళ్లిన విషయం తెల్సిందే. సెమీస్ లో ఇంగ్లాండ్ తో పోరాడేందుకు సిద్ధం అయ్యింది. తప్పక గెలుస్తుందని.. తప్పకుండా గెలవాల్సిందని టీం ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో కీలకమైన మ్యాచ్ ఉండగా రోహిత్ శర్మతో పాటు మొత్తం ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి ఉన్నారు. ఈ సమయంలో టీం […]
Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా దూసుకు పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెమీస్ లో అడుగు పెట్టిన టీం ఇండియా సిరీస్ పై కన్ను వేసింది. రెండవ సారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో జట్టు సీనియర్లు జూనియర్లకు ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తున్నారట. ప్రతి ఒక్క ఆటగాడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారట. ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక కథనం ప్రకారం విమాన ప్రయాణం […]
Rohit Sharma : అభిమానానికి అడ్డు అదుపు ఉండదా.. వీళ్లకు అభిమానం తో కళ్ళు మూసుకు పోతాయా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే హీరోల అభిమానులు మరియు క్రికెటర్స్ లేదా ఇతర ఆటగాళ్ల యొక్క అభిమానులు ప్రవర్తించే తీరు వ్యవహరించే తీరు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఎంతో సీరియస్ గా ఆట జరుగుతున్న సమయం లో గ్రౌండ్ లోకి దూసుకు వచ్చి కాళ్లు పట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. హీరోలు షూటింగ్ […]
Virat Kohli : గతం గురించి మాట్లాడదలచుకోలేదంటూ విరాట్ కోహ్లీ చిన్నపాటి అసహనం వ్యక్తం చేశాడు. ‘గతంలో ఏం జరిగిందో, ఇప్పుడు దాని గురించి ఆలోచించడంలేదు. ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నాను.. మంచి ఫేజ్‌లో వుందిప్పుడు నా కెరీర్..’ అంటూ విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించిన అనంతరం విరాట్ కోహ్లీ ఉత్సాహగా కనిపించాడు. మరోసారి అర్థ సెంచరీ సాధించడం ఆనందంగా వుందని చెప్పాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ జీవితంలో టఫెస్ట్ ఫేజ్ […]
T20 World Cup : కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు.. రోహిత్ శర్మ ఫెయిలయ్యాడు.. విరాట్ కోహ్లీ షరామామూలుగానే సత్తా చాటాడు. వెరసి, బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. 184 పరుగులు చేసింది టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో. మరోపక్క, 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగన బంగ్లా బ్యాటర్లు, టీమిండియాకి తొలుత చుక్కలు చూపించారు. మధ్యలో వర్షం రావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో టార్గెట్ […]
KL Rahul : టి20 వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా సౌత్ ఆఫ్రికా పై ఓడిపోవడంతో భారత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ యొక్క ఆట తీరుపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్లు కూడా ఈ సమయంలో కేఎల్ రాహుల్ ని పక్కకు పెట్టాలంటూ సూచిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ విషయం గురించి స్పందించాడు. ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీ […]