Telugu News » Tag » RobinUthappa
కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ఆలస్యంగా మొదలయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ స్వదేశంలో కాకుండా దుబాయ్ లో ఏర్పాటు చేసారు. ఇక కరోనా నియమ నిబంధనల మధ్య ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. ఐసీసీ పెట్టిన నిబంధనల్లో భాగంగా బాల్ పై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దడాన్ని తాత్కాలికంగా నిషేధం చేసారు.అలాగే ఈ రూల్ అతిక్రమిస్తే శిక్షలు కూడా ఉంటాయని తెలిపింది. ఇదే క్రమంలో నిబంధన గురించి మర్చిపోయాడో, లేక లైట్ తీసుకున్నాడో తెలియదు కానీ.. బంతికి […]