Amrita Rao And RJ Anmol : సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతిథి’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అమృతా రావు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనుకోండి.. అది వేరే సంగతి. అసలు విషయమేంటంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమృత రావు, తనకు కొడుకు పుట్టాక తన భర్తతో గొడవలు వచ్చాయని చెప్పింది. అంతకు ముందు పదేళ్ళు తాము హ్యాపీ గా […]