ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫాం తో పాటు రెమ్యూనరేషన్ పరంగా బాగా డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ అంటే పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఆ తర్వాత కీర్తి సురేష్. అయితే కథ నచ్చితే మాత్రం కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ గురించి అంతగా డిమాండ్ చేయదు. కాని మిగతా ఇద్దరు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ ఇద్దరిలో పూజా హెగ్డే ది ముంబై కాగా రష్మిక మందన్న ది కర్ణాటక. […]