Telugu News » Tag » Ritika Singh Interview
Ritika Singh : సినిమా రంగంలో రాణించాలంటే కొన్ని సార్లు రియలస్టిక్ గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంత వీఎఫ్ ఎక్స్ లాంటివి వచ్చినా సరే కొన్ని సార్లు పాత్రకు తగ్గట్టు చేయాలంటే తమ బాడీని పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. చాలామంది గతంలో ఇలాంటి పని చేసి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పుడు హీరోయిన్ రితికా సింగ్ కూడా ఇదే పని చేసింది. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. వెంకటేశ్ హీరోగా వచ్చిన […]