Telugu News » Tag » Rishabh Pant
Ravindra Jadeja : సినిమా ఇండస్ట్రీకి, క్రికెట్ ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చాలామంది బాలీవుడ్ భామలు క్రికెటర్లతో డేటింగ్ లు చేశారు. అందులో కొందరు పెండ్లి కూడా చేసుకున్నారు. ఇప్పటికీ ఏదో ఒక ప్రేమ జంట పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పంత్ ఆడుతున్న మ్యాచ్ కు ఊర్వశి రావడం, ఈ ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో […]
Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఫేస్ మీద గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కాలికి గాయం కాస్త ఎక్కువ కావడంతో, చిన్నపాటి సర్జరీ చేశారు. వీపు భాగంలో కాలిపోగా, అది నయమయ్యేందుకూ తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇదిలా వుంటే, ఆ రోజు కారు ప్రమాదం సమయంలో ఇద్దరు యువకులు, రిషబ్ పంత్కి […]
David Warner : టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదినికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెల్సిందే. పంత్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. మరో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారట. దాంతో ఈ ఏడాది మొత్తం కూడా రిషబ్ పంత్ క్రికెట్ ఆడే అవకాశాలు లేవు అంటూ సమాచారం అందుతోంది. రిషబ్ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కి […]
Rishabh Pant : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ని కాపాడిన డ్రైవర్, కండక్టర్లను సత్కరించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా ప్రకటించడం గమనార్హం. జనవరి 26న ఈ సన్మానం జరగనుంది. డ్రైవర్, హరియాణా రోడ్ వేస్ ఆపరేటర్ ప్రాణాలకు తెగించి రిషబ్ పంత్‌ని కాపాడారు. రిషబ్ పంత్‌ని ప్రమాద సమయంలో వాహనం నుంచి సకాలంలో బయటకు తీసి వుండకపోతే, వాహనంతోపాటే సజీవ దహనమైపోయేవాడు. 5 […]
Rishabh Pant : భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అతి వేగం ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. సకాలంలో పంత్ ని కారు నుండి బయటకు తీయక పోతే కారులోనే ఆయన సజీవ దహనం అయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కారు కాలిపోయిన పరిస్థితిని చూస్తే నిజంగానే పంత్ ని […]
Shikhar Dhawan And Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతి వేగం, ఆపై నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. పంత్ ఆ హెచ్చరికని పాటించి వుంటే.. కొన్నాళ్ళ క్రితం.. అంటే, దాదాపు మూడేళ్ళ క్రితం టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, […]
Rishabh Pant : టీమిండియా డాషింగ్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ నిన్న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలయ్యాడు కూడా. కాలిన గాయాలతోపాటు, నుదుటిపైన గాయమైంది.. దానికి కుట్లు వేశారు. మరోపక్క, మోచేతికి, మోకాలికి సైతం గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్ కూడా అయ్యిందని వైద్యులు తెలిపారు. అంతర్గత అవయవాలకు గాయాలేమైనా అయ్యాయా.? అన్నదానిపై రకరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాణాపాయం లేదు గానీ.. […]
Rishabh Pant : క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో రిషబ్ పంత్కి వైద్య చికిత్స అందుతోంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి తొలుత స్థానికులు స్పందించి, రిషబ్ పంత్‌ని ఆసుపత్రికి తరలించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, విచారణలో షాక్ కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. డబ్బు కొట్టేసిన యువకులు.. రోడ్డు ప్రమాదం బారిన పడి, తీవ్ర గాయాలతో వున్న రిషబ్ పంత్‌ని తొలుత కొందరు యువకులు చూశారట. ఆ […]
Rishabh Pant : టీమిండియా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారులో తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిన రిషబ్ పంత్ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ని ఢిల్లీకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తల్లికి న్యూ ఇయర్ […]
Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కారును స్వయంగా రిషబ్ పంత్ నడుపుతున్నాడు. అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఫల్టీలు కొట్టిందని.. ఆ సమయంలోనే పంత్ బయటకి […]
Urvashi Rautela and Rishabh Pant : ఛత్.! వినడానికే రోతగా వుంది కదా.? ప్రియుడ్ని తమ్ముడని పేర్కొనడం, ప్రియురాల్ని అక్క.. అని ప్రస్తావించడం.. ఇంత చేశాక, ఇందులో ‘రోత’ అనుకోవడానికేముంటుంది.? బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా, టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య గతంలో నడిచిన వ్యవహారం, ఆ తర్వాత అది బెడిసికొట్టిన వైనం.. ఇదంతా తెలిసిన సంగతే. ఇద్దరూ ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసుకున్నారు. వదిలెయ్ అక్కా.! బ్యాటింగ్ […]
Urvashi Rautela : నరాలు తెగే ఉత్కంఠ ఏ క్రికెట్ మ్యాచ్‌కి అయినా వుందంటే, అది ముమ్మాటికీ భారత్ – పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అయ్యుంటుందన్న అభిప్రాయానికి సగటు క్రికెట్ అభిమానులు వచ్చేస్తారు. దాయాది జట్ల మధ్య పోరు అలా వుంటుంది మరి.! యూఏఈలో జరిగిన ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా – పాకిస్తాన్ జట్లు తలపడ్డాయ్. ఈ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించింది. లైగర్ విజయ్ దేవరకొండ, ఈ మ్యాచ్‌ని […]
Rishabh Pant And Urvashi Rautela : ఆమె, అతడ్ని ప్రియుడిగా భావించింది. అతడేమో, ఆమెని అక్కా అనేశాడు. చేసేది లేక, ‘తమ్ముడూ’ అంటూ సెటైర్ వేసింది. ఎవరామె.? ఎవరతను.? ఆమె ఎవరో కాదు, ‘బ్లాక్ రోజ్’ బ్యూటీ ఊర్వశి రౌతెలా. అతనేమో, డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్. మైదానంలో, ప్రత్యర్థులపై తనదైన బ్యాటింగుతో విరుచుకుపడే రిషబ్ పంత్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా వెంట పడుతున్నాడట ప్రేమ పేరుతో. ఆ విషయాన్ని స్వయంగా ఊర్వశి రౌతెలా, […]
Urvashi Rautela And Rishabh Pant : కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అనొచ్చా.? అనాలేమో.! తనను ప్రేమిస్తున్నాడంటూ క్రికెటర్ రిషబ్ పంత్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇటీవల సంచలన వ్యాక్యలు చేసింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రిషబ్ పంత్.. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. సరిగ్గా టైమ్ చూసి, ఊర్వశి రౌతెలా, రిషబ్ పంత్ పేరుని వాడుకుంది. గత కొంతకాలంగా రిషబ్ పంత్, […]
Rishabh Pant : ఇంగ్లండ్ గడ్డపై భారత్ అద్భుతాలు సృష్టించింది. బెబ్బులిలా రెచ్చిపోయి ఇంగ్లండ్‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ఏకైక టెస్ట్‌ని సమం చేసిన భారత్..టీ 20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ కూడా గెలుచుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో రిషబ్ పంత్ (125 నాటౌట్: 113 బంతుల్లో 16×4, 2×6) సెంచరీ బాదడంతో 260 పరుగుల లక్ష్యాన్ని మరో 47 బంతులు మిగిలి […]