Telugu News » Tag » RheaChakraborty
SSR: సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. సరిగ్గా సంవత్సరం క్రితం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని, యావత్ దేశాన్నే తీవ్ర శోకంలో ముంచారు. సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈయన మరణించి ఈరోజుకు ఏడాది అయ్యింది. మొదటి వర్థంతి కారణంగా ఎంతోమంది నెటిజన్లు, సినీ ప్రముఖులు సుశాంత్ ను ఏవిధంగా మిస్ అయ్యారో తెలిపారు. ఈ సంధర్భంగా సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తి, ముఖ్యంగా సీబీఐ తో ఎంక్వయిరీ చేసిన సుశాంత్ […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వినబడుతుంది. సుశాంత్ అకౌంట్ నుండి రియా అకౌంట్ లోకి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు తేలుస్తోంది. దీనితో రియా చక్రవర్తి పాత్రకు సంబంధించి ఆమె పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. అలాగే ఆమె పై సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి సోమవారం సుప్రీం లో […]