Telugu News » Tag » rgv misssing
కాంట్రవర్సీస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో సంచలన సినిమాలు తీస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. కరోనా సమయంలోను ఆర్జీవి పలు సినిమాలు తీసి వాటిని తన ఛానెల్‌లో రిలీజ్ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఆర్జీవీ మిస్సింగ్ ఫిక్షనల్ రియాలిటీ అనే జోనర్ లో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన ఆర్జీవి దానికి సంబంధించిన అప్‌డేట్స్ తరచు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఆర్జీవి మిస్సింగ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. […]