కొందరికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది. ఏం చేసిన కూడా వారికి సత్ఫలితం వస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగమల్ల సంపత్ గూగుల్ పే ద్వారా లక్ష రూపాయల రివార్డ్ దక్కించుకున్నాడు. పుక్కట్లో లక్ష రూపాయాలు రావడంతో మనోడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వివరాలలోకి వెలితే నిజమాబాద్ నగరంలోని ఖిలీల్ వాడీలో సంపత్.. సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. సంపత్ తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను నిర్వహించడానికి గూగుల్ పే […]