Telugu News » Tag » republictv
మహేందర్ సింగ్ ధోని ఇంటర్నేషన్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురి అయ్యారు. ధోని రిటైర్మెంట్ పై క్రికెట్ అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ప్రధాని మోడీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ధోనీకి లేఖ రాశారు. “మీరు క్రికెట్ మ్యాచ్ లో ప్రత్యర్థుల ఊహలకు అందని నిర్ణయాలు తీసుకుంటూ భారత్ ను గెలుపు వైపు నడిపించిన […]
దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నారు. అలాగే హార్డ్ ఇమ్మ్యూనిటికి ఇప్పటిట్లో అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా […]
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ బోర్డు బిజీగా ఉంది. ఇక ఈ లీగ్ అనంతరం ధోనీ వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాల్సిన బాధ్యత బోర్డు పై […]
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో వరుసగా సుదీర్ఘ కాలం పరిపాలించిన నాలుగవ ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మొట్టమొదటిసారి 2014 మే 26వతేదీన ప్రమాణస్వీకారం చేశారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధాని నరేంద్ర మోడీ గా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పటి వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అన్ని పర్యాయాలూ కలుపుకొని 2,268 రోజులు ప్రధానిగా కొనసాగాడు. ఇక ఈ రికార్డు ను […]
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిజజీవితాల ఆధారంగా మూవీస్ తీస్తూ ఉంటారు. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా ఆర్జీవీ ఖాళీగా ఉండకుండా నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. తన ఆన్లైన్ థియేటర్ లో మూవీస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మిస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలను తీశారు. ఇప్పుడు రిపబ్లిక్ న్యూస్ ఛానల్ లో పని చేసే అర్ణబ్ గోస్వామి పై మూవీ తీయనున్నారు. ఈ మూవీకి ‘అర్ణబ్’ ద న్యూస్ […]