Telugu News » Tag » renu desai
Pawan Kalyan : మొదటి భార్య నందిని, రెండో భార్య రేణు దేశాయ్.! మూడో భార్య అన్నా లెజ్నెవా.. నాలుగో భార్య ఎవరు.? అంటూ పదే పదే వైసీపీ శ్రేణులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుంటాయి. వ్యక్తిగత విమర్శల తీవ్రత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నుంచి తీవ్రాతి తీవ్రంగా వుంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంకోసారి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం వైసీపీ నుంచి తెరపైకొచ్చింది. వైసీపీ సోషల్ మీడియా […]
Aadya And Renu Desai : మంచు కొండల్లో విహరిస్తున్నారు రేణు దేశాయ్, ఆద్య. ఈ మేరకు రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. మళ్ళీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ నుంచి విరామం దొరకడంతో, కుమార్తెతో కలిసి మంచు కొండల్లో.. అదీ మన భారతదేశంలోని హిమాలయాల్లో విహార యాత్రకు వెళ్ళారు. ఇంతకీ అకిరానందన్ ఎక్కడ.? అని సహజంగానే […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య, వేగంగా వెళుతోన్న కారులోంచి దూకెయ్యాలనుకుందట. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్‌ల సంతానం అకిరానందన్, ఆద్య. అకిరానందన్ ఈ మధ్యనే ‘ఖుషి’ సినిమా రి-రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్‌లో సందడి చేశాడు.. అదీ హైద్రాబాద్‌లో. త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడు అకిరానందన్ హీరోగా. అల్లరి ఆద్య.. కుమార్తె ఆద్య అల్లరి గురించి తరచూ రేణు […]
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో రేణు దేశాయ్ ఇప్పటికే పాల్గొన్నదని, తనకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేసిందని తెలుస్తోంది. తాజాగా రేణు దేశాయ్ యొక్క పుట్టిన రోజు […]
Akira Nandan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడా.? హీరోగా అకిరానందన్ ఎప్పుడు తెరంగేట్రం చేస్తాడు.? అభిమానుల ముందు ఇలా చాలా ప్రశ్నలున్నాయ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తనయుడు సినిమాల్లోకి వస్తాడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, అదెప్పుడన్నదే సస్పెన్స్. అకిరాకి సంగీతంపై చాలా మక్కువ అని పదే పదే రేణు దేశాయ్ చెబుతుంటుంది. అకిరాకి అత్యంత సన్నిహితుడైన సినీ నటుడు అడివి శేష్ కూడా […]
Renu Desai : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారణం, ఆ వీడియోను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ చేయడమే. పైగా, ఆ వీడియో పోస్ట్ చేస్తూ రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ యాడ్ చేశారు. ‘లైక్ నాన్న.. లైక్ కూతురు..’ అంటూ రేణు దేశాయ్ పేర్కొనడం గమనార్హం. ‘నాన్నలానే కూతురు కూడా..’ అని రేణుదేశాయ్ ఎందుకు పేర్కొన్నారో తెలుసా.? […]
Pawan Kalyan And Renu Desai : పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడి పోయిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయం లో పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ కి కోట్ల రూపాయల భరణం అందింది మరియు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా ఆమె పొందింది అంటూ మీడియాలో మరియు మెగా ఫాన్స్ లో విపరీతమైన చర్చ జరిగింది. ఇన్నాళ్లు ఆ విషయమై పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన […]
Pawan Kalyan : ప్రతిసారీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే తీవ్రాతి తీవ్రమైన విమర్శ, ఆయన వ్యక్తిగత జీవితం గురించే. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్ళి విశాఖకు చెందిన యువతితో జరిగింది. కానీ, కొద్ది కాలానికే ఆమె నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్ళి సినీ నటి రేణు దేశాయ్‌తో జరిగింది.. కానీ, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ అంతకు ముందే కొంతకాలం పాటు సహజీవనం చేశారు. 2009 ఎన్నికలకు […]
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండవ పెళ్లి గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2018 సంవత్సరంలో ఆమె ఒక వ్యాపార వేత్తతో జీవితాన్ని పంచుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అతనితో జరిగిన వివాహ నిశ్చితార్థం కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అతడి మొహాన్ని రహస్యం గా ఉంచిన రేణు దేశాయ్ పెళ్లి విషయాన్ని కూడా రహస్యంగా ఉంచిందని ఇద్దరికీ పెళ్లి అయ్యి సంతోషంగా […]
Pawan Kalyan Renu Desai : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జంటలు అభిమానుల మనసులని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే ఆ జంటలు కొన్నాళ్లకే విడిపోవడం చాలా బాధని కలిగిస్తుంది. పవన్-రేణూ జంటని చూస్తే ముచ్చటేస్తుంటుంది. కాని వారి బంధం ఎన్నాళ్లో నిలవలేదు. విడిపోయినప్పటికీ మెగా అభిమానులు రేణూని తమ వదినలానే భావిస్తుంటారు. విడిపోయినప్పటి నుండి ఎన్నడు కూడా పవన్ -రేణూ జంటగా కనిపించలేదు. కాని అకీరా నందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి తల్లిదండ్రులుగా పవన్ – […]
Chiranjeevi And Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణూ ఎక్కువగా పూణేలో ఉంటుంది. పిల్లలు మాత్రం అప్పుడప్పుడు పవన్ దగ్గరకు వస్తుండగా, రేణూ మాత్రం మెగా కుటుంబానికి కాస్త డిస్టెయిన్స్ మెయింటైన్ చేస్తుంది. అయితే ఆమె మెగా కుటుంబాన్ని ఫేస్ చేయాల్సి వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా మంది ఎదురు […]
Renu Desai: మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని లైన్‌లో పెడుతున్నాడు. రీసెంట్‌గా ఖిలాడి సినిమాతో పలకరించిన రవితేజ పలు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. లాంచింగ్ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే మరో వ్యక్తి ఈ వేడుకలో సెంటరాఫ్ […]
Renu Desai: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ తన ఫ్యామిలీ విషయాలతో పాటు సమాజానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.ఆ మధ్య తన కుమారుడు కర్రసాము వీడియో షేర్ చేసి నెటిజన్స్ తెగ ఆనందింపజేసింది. అలానే తన అందం, అభినయంకి సంబంధించి నెటిజన్స్ వేసిన పలు ప్రశ్నలకు సరదాగా స్పందించింది. తాజగా రేణూ దేశాయ్ జంతు హింసకు సంబంధించి సర్‌ప్రైజింగ్ పోస్ట్ పెట్టింది . జంతు హింస నచ్చని చాలా మంది […]
Pawan Kalyan: మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వారసులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒక క్రికెట్ టీం తయారు కాగా, రానున్న రోజులలో ఆ ఫ్యామిలీ హీరోలతో మరో క్రికెట్ టీం కూడా చేయోచ్చు. ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా వెండితెర ఎంట్రీ గురించి ఆసక్తికర చర్చలు నడుస్తూ వస్తున్నాయి. సోషల్ మీడియాలోను అకీరా ఎంట్రీపై జోరుగా ప్రచారం నడుస్తూనే ఉంది. అయితే పలుమార్లు అకీరా సినిమాలలోకి రాడు అని రేణూ బదులు ఇచ్చినా […]
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – రేణూ దేశాయ్ ముద్దుల కూతురు ఆద్య నెటిజన్స్‌తో పాటు మెగా అభిమానులకి సుపరిచితం. ఈ చిన్నారి పాప ఫొటో ఏదైన బయటకు వచ్చిందంటే దానిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తుంటారు నెటిజన్స్. ఇటీవల ఓ టీవీ షోకు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా, ఆ సమయంలో ఆద్యకి సంబంధించిన పిక్స్ తెగ హల్‌చల్ చేశాయి. ఇక తాజాగా ఆద్య అల్లరి పనులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ […]