భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికి దేశంలో పది లక్షలకు పై గా కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు కరోనా భారిన పడి చాలా వరకు మృతవాత పడ్డారు. ఒకవైపు అన్ని రాష్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటె దేశంలోని ఒక ప్రాంతంలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. వివరాల్లోకి వెళితే భారత్ సరిహద్దు ప్రాంతం అయినా […]